రజత భస్మ:
- –రౌప్య భస్మ అని అంటారు.
- –వాపులను తగ్గించును.
- –క్షయ లాంటి వ్యాధిని అదుపులో ఉంచును.
- –కంటి చూపును పెంచును.
- –nervine tonic,
- –ఏకంగా వాతమును తగ్గించును.
- –మతిమరుపు సమస్యను తగ్గించును.
- –నపుంసకత్వం సమస్యను పోగొట్టును.
- –శరీరంలో వణుకుట ను తగ్గించును.
- –నరాలకు బలం ఇచ్చును.
- –శుక్రకణాలు పెరగడానికి సహాయపడును.
- –కండరాలలో శక్తి పెరగడానికి ఉపయోగపడును.
- –గుండెదడ ను తగ్గించును.
- –ముఖానికి కాంతి ని పెంచును.
Dose:
—50 mg పరిమాణంలో రోజుకు రెండు పూటలు తేనెతో భోజనానికి ముందు తేనెతో వాడాలి.
Reference:
–రసేంద్ర సారసంగ్రహ గ్రంధం నుండి తయారుచేయబడింది.