Praval Bhasma Benefits, Dosage, Ingredients, Treatment in Cough,Asthma,Bleeding Disorders,eye disorders, Bleeding Hemorrhoids, Excessive Sweating,Painful Micturition

pravala Bhasma Ayurgreen
pravala Bhasma Ayurgreen

ప్రవాళాన్ని ముందుగా ఉత్తరేణి కషాయంలో మరిగించి శుద్ది చేస్తారు.దంచిపుటం పెడితే భస్మం అగును.శుద్ది చేసిన ప్రవాళాన్ని గులాబి అర్కంలో చంద్రకిరణాలు తగిలేలా 21 రాత్రులు నానబెట్టి తిరిగిపొడిచేస్తే పిష్టి తయారి అగును. ఇది శరీరంలో కణాంతర్గత విషాలను హరించును.గుండె పనితీరు మెరుగు అగును,పగడం తో చేస్తారు.

ప్రవాళభస్మ:

  1. –దగ్గు,ఎసిడిటి,అధిక దాహం,
  2. –గర్బిని వికారం,
  3. –కాల్షియం,ఎముకులు పెరుగుదల,ఎముకుల బలం,
  4. –తెల్లబట్ట,ముట్లు రాకుండుట,
  5. –తిండిసహించకపోవడం,
  6. –ఆయాసం,
  7. –శరీరం తెల్లగా పాలిపోవడం,
  8. –మానసిక ఆందోళన,ధాతుశక్తి,
  9. –సంతాన ప్రాప్తి,

వాడేవిధానం:

–125 చూర్ణం ను తేనెతో రెండు పూటలు భోజనం ముందు తినాలి

pravala Bhasma Ayurgreen
pravala Bhasma Ayurgreen

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *