లఘుసుతశేఖర:
- –తిప్పసత్తుతోకలిపి ఇస్తే తలనొప్పి తగ్గును.
- –తిప్పసత్తు,ఆవిపత్తికారచూర్ణంతో సేవిస్తే అర్ధావభేదం తగ్గును.
- –ఆవిపత్తికార చూర్ణంతో సేవిస్తే సూర్యావర్తం తగ్గును.
- –వామనవికారం తగ్గించును.
- –గోదంతిభస్మ,తిప్పసత్తుతో కలిపి ఇస్తే దాహాం,తాపం,తగ్గును.
- –అతిమధురం తో కలిపి ఇస్తే ముఖపాకం తగ్గును
- — పిత్తమువల్లతలనొప్పి,మైగ్రేన్,పుల్లని వాంతులు ను తగ్గించును.
- –పిత్త రక్త స్రావం(ముక్కు,కన్ను,చెవి,నోరు) తగ్గును.
Ingredient:
Shuddha Swarna Gairika
Sonth (Zingiber Officinale)
Paan (Betal Leaf) Juice
వాడేవిధానం:
–రోజుకు రెండు పూటలు భోజనం తరువాత వెయ్యాలి.
Reference:
–సిద్దయోగసంగ్రహము