Chandraprabhavati Benefits Ingredients Treatment of Urinary Infections

Chandraprabha vati ayurgreen
Chandraprabha vati ayurgreen

ఆయుర్వేదంలో చంద్రప్రభ వటి,ఆరోగ్యవర్ధిని వటిని శంకచక్రాలుగా అభివర్ణించారు.ఈ ఔషదమ్ గూర్చి వివిద ఆయుర్వేద గ్రంధాల్లో 10 రకాలుగా చెప్పబడింది. ఔషదరత్నావళి లో చెప్పబడిన చంద్రప్రభవటి అత్యుత్తమైనది. దీనిని రసాయన ఔషదంగా చెప్పబడింది.

తయారీకి కావలిసిన వస్తువులు:

  • గంధకచ్చురాలు(చంద్రప్రభ)
  • పిప్పళిమూలం(మోడి)
  • వచ
  • చిత్రమూలం
  • తుంగముస్తాలు
  • మిరియాలు
  • నేలవేము
  • శొంటి
  • తిప్పతీగ
  • ఏనుగుపిప్పళ్ళు
  • సముద్రపాల
  • వాయు విడంగాలు
  • పసుపు
  • చవ్యం
  • అతివిష
  • ఉసిరి
  • దారుహరిద్ర
  • కరక్కాయ
  • పిప్పళ్ళు
  • తానికాయ
  • ధనియాలు
  • సముద్రఉప్పు
  • నల్లఉప్పు(సువర్చలవణం)
  • సైందవలవణం
  • సర్జక్షారం
  • యవక్షారం
  • స్వర్ణమాక్షికభస్మ
  • వంశలోచనం(వెదురుఉప్పు)
  • యాలకులు
  • దాల్చిన్ చెక్క
  • ఆకుపత్రి
  • దంతి
  • తెగడ(త్రివృత్)
  • లోహభస్మ
  • చక్కెర
  • శిలాజిత్తు
  • గుగ్గులు
Chandraprabha vati ayurgreen
Chandraprabha vati ayurgreen

తగ్గించే వ్యాధులు:

  1. అండకోశములో వాపును తగ్గించును.
  2. రక్తహీనతను(Anaemia) ను తగ్గించును.
  3. కామెర్లు(పసిరికలు) ను తగ్గించును.
  4. మూలవ్యాధి(పైల్స్)(Haemorrhoids) ను తగ్గించును.
  5. కన్నులు లోనికి పోవడం లాంటి సమస్యలను తగ్గించును.
  6. శరీరం వణుకుట సమస్యను తగ్గించును
  7. పిస్టులా(భగంధరం) తగ్గించును.
  8. కంటిలో ఇన్ఫెక్షన్ తగ్గించును.
  9. వీర్యకణాల తక్కువగా ఉంటే వృద్ది చేయును.
  10. మర్మస్థానంలో వ్రాణాలను తగ్గించును.
  11. కొన్ని రకాల క్యాన్సర్ లు తగ్గించును.
  12. కడుపు ఉబ్బరం (అనాహ) ను తగ్గించును.
  13. వారిబీజం(హైడ్రోసెల్) సమస్య ను తగ్గించును.
  14. హెర్నియా(Hernia) ను తగ్గించును.
  15. మూత్ర ఇన్పెక్షన్స్ (Urinary Tract Infection) తగ్గించును.
  16. కిడ్నీస్టొన్స్ (Kidney Calculi)
  17. సిర్రోసిస్(Cirrhosis)
  18. ప్రోస్టేట్ వాపు( Benign Prostatic Hyperplasia)(BPH)
  19. అల్బునేరియా(Albuminuria)
  20. యూరిన్ లో సుగర్ కనిపించడం(Glycosuria)
  21. క్రియాటిన్ ను తగ్గించును
  22. Polycystic Kidney Disease
  23. 20 రకాల ప్రమేహాలను తగ్గించును.
  24. 8 రకాల మూత్రకృచ్చలను తగ్గించును.
  25. 13 రకాల మూత్ర ఘాతాలను తగ్గించును
  26. మూత్రంలో వీర్యం పోవడం (Spermatorrhoea)
  27.  80 రకాల వాతరోగాలు, 40 పిత్త రోగాలు, 20 కఫ రోగాలు తగ్గించును.

వాడేవిధానం:

  • 500 mg పరిమాణం గల మాత్రను రెండు పూటలు భోజనం తరువాత వాడాలి.
  • 10 నుంచి 18 సంవత్సరాల పిల్లలు 250 mg రెండు పూటలు భోజనం తరువాత వెయ్యాలి
  • దీనిని కొన్ని రకాల భస్మంలో కలిపి తేనెతో సేవించ వచ్చును

ఏఏ అనుపానంతో వాడాలి

  • గరిక కాషాయంతో చంద్రప్రభవటిని వాడితే శుక్ర మేహం తగ్గును.
  • పల్లేరు కాషాయంతో వాడితే మూత్రకృచ్చం తగ్గును.
  • కొండపిండి కాషాయంతో వాడితే మూత్ర ఘాత రోగాలు తగ్గును.
  • జీలకర్ర కాషాయంతో సేవిస్తే కడుపు ఉబ్బరం,అంత్రవృద్ది తగ్గును.
  • ఉలిమిరి కాషాయంతో సేవిస్తే క్యాన్సర్ తగ్గును.
  • దేవకాంచనం కాషాయంతో సేవిస్తే అండవృద్ది తగ్గును.
  • త్రిఫలకాషాయంతో సేవిస్తే భగంధరం తగ్గును.

చంద్రప్రభవటిని నిత్యం సేవిస్తే ఏనుగంత బలం,గుర్రం వంటి వేగం,గరుడపక్షి దృష్టి,పందికున్నశ్రవణశక్తి,బుద్ది కల్గును.

నష్టాలు:

Avoid Chandraprabha vati during breast feeding ladies and pregnancy ladies or use it after consulting a ayurveda doctor.

Reference: బైషజరత్నావళి,ఔషదరత్నావళి,సారంగధరసంహిత

 

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *