పిండ తైలం:
- –వృషణాల వాపు,
- –గండమాల,చర్మం పగులుట,
- –కుష్టు, ,గౌట్,
- –ఎలుకకాటు
- –వ్రాణాలకు రాస్తే తగ్గును.
- –వాపును తగ్గించును.
- –కాలిన పుండ్లకు రాస్తే తగ్గును.
- –చీము పుట్టిన పుండ్లకు రాయాలి.
- –కాళ్ళ పగుళ్ళు తగ్గును(అమోఘం)
- –Burning Feet
Ingredients:
- Madhuchhista
- Manjistha
- Raal (Sarja Rasa)
- Sariva
- Til Tail
వాడేవిధానం:
–రెండు పూటలు సమస్య ఉన్న చోట రాయాలి.
Reference:
–ASHTANGA HRIDAYA