AnuThailam Benefits,Ingredients,Treatment for Graying of hair,Cold,Nasyakarma

anu thailam ayurgreen
anu thailam ayurgreen

ఆయుర్వేదంలో నస్య కర్మ కోసం అణు తైలం గొప్ప ఔషధం.నిత్యం వేధించే సైనసైటీస్, జలుబు,వెంట్రుకలు తెల్లబడటం లాంటి ఎన్నో వ్యాధులను తగ్గించుటలో గొప్ప ఔషధం.

అణుతైలాన్ని నాసికా రంధ్రాల్లో ప్రతి రోజూ వేసుకొని, ఆయిల్ పుల్లింగ్ ప్రతి రోజూ చేయాలి. దీని వలన ముక్కు కారడం జరగదు. ఈ విధంగా చేయడాన్ని నస్యకర్మ అంటారు.

ఉపయోగాలు:

    1. ముక్కులో కంతులను కరిగించును.
    2. సైనసైటీస్ సమస్యను తగ్గించును.
    3. నిత్యం జలుబుతో బాదపడే సమస్యను తగ్గించును.
    4. పార్శ్వపునొప్పిని తగ్గించును.
    5. జలుబు ను తగ్గించును
    6. వాసన తెలియక పోవడం
    7. It can help in solving problems related to the head, nose, throat that occur due to allergies.
    8.   It improves eyesight and prevents eye diseases.
    9. It improves voice and the vocal cord.

    Ingredients:

  • Cyperus rotundus
  • Desmodium gangeticum
  • Elettaria cardamomum
  • Embelia ribes
  • Mulethi (Yashtimadhu)
  • Hemidesmus indicus
  • Holostemma adakodien
  • Nelumbo nucifera
  • Ocimum sanctum
  • Pogostemon cablin
  • Pseudarthria viscida
  • Santalum album
  • Solanum indicum
  • Solanum melongena
  • Vetiveria zizanioides
  • Vitex agnus-castus
  • Sida retusa
  • Aegle marmelos
  • Asparagus recemosus
  • Aquilaria agallocha
  • Cedrus deodara
  • Cinnamomum verum
  • Coleus vettiveroides
  • Coscinium fenestratum
  • Cyperus esculentus
  • Goat Milk

వాడేవిధానం:

15 సంవత్సరాలు దాటిన వారు 4 చుక్కలు తైలాన్ని రెండు ముక్కు రంద్రాల్లో ఉదయం, సాయంత్రం పరగడుపున వెయ్యాలి. 8 నుండి 15 సంవత్సరాల వారు 2 చుక్కలు వెయ్యాలి.

 

 

anu thailam ayurgreen
anu thailam ayurgreen

Reference:

–Ashtanga hrudayam

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *