Balchatur Benefits,Ingredients Treatment for children Problems

ఈ టానిక్ ను పుట్టిన బిడ్డ నుండి 5  సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు అన్నీ రకాల వ్యాధులను తగ్గించును. బిడ్డలు ఉండే ప్రతీ ఇంటిలో ఇది ఉండవలసిన దివ్య ఔషదమ్. డాక్టర్ చెప్పకుండా పిల్లలకు ఉపయోగించే ఆయుర్వేద ఔషదము. Ingredients: తుంగముస్తాలు(Cyperus Rotundus) పిప్పళ్ళు (Piper Longum) అతివిష(Aconitum Heterophyllum) కర్కాటశృంగి(Pistacia Integerrima) Benefits: పిల్లలకు దంతాలు వచ్చినప్పుడు వచ్చే జ్వరం,విరేచనం,వాంతులు తగ్గును. చిన్న పిల్లలకు తరచుగా వచ్చే దగ్గు,జలుబును తగ్గించును. పాలు పడక వాంతులు… Continue reading Balchatur Benefits,Ingredients Treatment for children Problems