Talisadi Churna Ingredients, Benefits, Dosage, useful for dry cough, Asthma, Common cold, Chronic bronchitis, Whooping cough, Upper respiratory tract infections

తాలిసాది చూర్ణం:

ఉపయోగాలు:

  1. –ముక్కులో కంతులు,
  2. –గొంతుబొంగురు,
  3. –wet plorasy,
  4. –dyspepsia,
  5. –loss of appetite bronchitis,
  6. –రుచిపుట్టించును,వాంతి,ప్లీహ వ్యాధులు,గ్రాహిని,
  7. –నాలుక మొద్దుబారడం,
  8. –చెవిలో హోరు,
  9. –ఆయాసం,
  10. –నాలుక ఎండిపోవడం,
  11. –ముక్కుదిబ్బడ,
  12. –వంశపారంపర్య జలుబు,తుమ్ములు,
  13. –ఎలర్జి,
  14. –ఉబ్బసం,

15–క్షయ,బ్రాంకైటీస్,

16–ఊపిరితిత్తుల్లో నిమ్ము

వాడేవిధానం:

–మూడు గ్రాముల చూర్ణం రెండు పూటలు భోజనం ముందు వేడి నీటితో కలిపి త్రాగాలి. పిల్లలు ఒక గ్రాము చూర్ణం వాడాలి.

Ingredients:

  • Talispatra (Abies Webbiana)
  • Black Pepper (Piper Nigrum)
  • Sonth (Zingiber Officinale)
  • Pippali ( Piper Longum)
  • Vanshlochan (Tabashir)
  • Green Cardamom (Elaichi)
  • Dalchini (cinnamon)
  • Misri

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *