అశ్వగంధ మొక్క ఉపయోగాలు, వాడేవిధానం,ఏ ఏ వ్యాధులను తగ్గించును, ఏ ఔషదాల్లో వాడుతారు

Aswagandha Plant: –బలాన్ని,ఇమ్యునిటి ని పెంచును. –వీర్యాన్ని పెంచును. –నరాలకు బలం ఇచ్చును(మొథనాల్) –మానసిక వ్యాధులను దూరం చేస్తుంది –నిద్ర కలిగించును పేర్లుః-వరాహకర్ని –దొమ్మడోలు,పెన్నేరు,వరాహకర్ణి, –withania somnifera రసాయనాలుః–విధాపెరిన్ స్టెరాయిడ్–పిక్రోసిన్ ఉపయొగాలుః 1) ఆకులపొడి స్పూన్ చెప్పున భొజనానికి గంట ముందు తింటే బరువు తగ్గుతారు 2) వేరు పొడి పాలలో కలిపి త్రాగితే నరాలకు బలము, మానసిక వత్తిడి తగ్గును,ఇంద్రియము పెంచును,తెల్ల రక్తకణాలను పెంచును. 3) రోగనిరోదక శక్తిని పెంచును. 4) క్యాన్సర్ ను తగ్గిన్చును.… Continue reading అశ్వగంధ మొక్క ఉపయోగాలు, వాడేవిధానం,ఏ ఏ వ్యాధులను తగ్గించును, ఏ ఔషదాల్లో వాడుతారు

అడ్దసరం మొక్క ఉపయోగాలు, వాడేవిధానం,ఏ ఏ వ్యాధులను తగ్గించును, ఏ ఔషదాల్లో వాడుతారు

 Adda saram Plant: –దగ్గు,ఉబ్బసము తగ్గించును. –శరీర భాగల నుండి రక్తం కారితే తగ్గించును. –శాస్త్రీయనామం :AdhatodaVasicanees –పేర్లు : వాసా,మలబార్ నట్ ట్రీ,వైద్యమాత, –1 spoon వేరు రసం పాలలో కలిపి తీసుకొంటే ఎర్రబట్ట తగ్గును –దీని కాషాయం తో నొప్పులు ఫై వత్తితే నొప్పులు తగ్గును. –ఆకుల రసం సేవిస్తే క్రానిక్ దగ్గు,ఉబ్బసం తగ్గును –రసాయనాలు: బ్రోమోహెక్షైన్,వాసిసిన్.అడతోడిక్ ఆమ్లం, –ఆకులు,పసుపు,గోమూత్రం నూరి రాస్తే చర్మ సమస్యలు తగ్గును –కామెర్లు: ఆకు రసం సేవించాలి. –దగ్గు,ఉబ్బసం… Continue reading అడ్దసరం మొక్క ఉపయోగాలు, వాడేవిధానం,ఏ ఏ వ్యాధులను తగ్గించును, ఏ ఔషదాల్లో వాడుతారు