ఉత్తరేణి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

uttareni

ఉత్తరేణి: శాస్త్రీయనామం: Achyranthes aspera linn) పేర్లు: అపమార్గ,దుచ్చినాకు,ఖరమం,చిర్చిప Photo: ఉపయోగాలు: –పిల్లల పాల ఉబ్బసం,రక్తమొలలు,కామర్లు తగ్గును. –పేర్లు: అపమార్గ,దుచ్చినాకు,ఖరమం,చిర్చిప –భస్మంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. –దీని రసాన్ని పిప్పి పంటిపై పెడితే బాధ తగ్గును. –దీని భస్మం సేవిస్తే రక్తవిరేచనాలు తగ్గును. —దీని బూడిదలో ఆవలనూనే కలిపి రాస్తే శోభి మచ్చలు తగ్గును. –దీని బూడిదను కొబ్బరినూనెలో కలిపి రెండు చుక్కలు చెవిలో వేస్తే చీము కారుట తగ్గును. –ఆకుల రసం గాయం పై వేస్తే… Continue reading ఉత్తరేణి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

శతావరి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

శతావరి

శతావరి: శాస్త్రీయనామం: asparagus racemosus wild     పేర్లు: రేచికా,పిల్లిపీచర,చందమామగడ్డలు,సీతమ్మజడ,పిల్లితేగలు,చల్లగడ్డలు రసాయనాలు: స్టిరాయిడల్ గ్లైకోసైడ్స్,బిట్టర్ గ్లైకోసైడ్,ఆస్పరజిన్ Photo:   ఉపయోగాలు: –గర్భాశయ వ్యాధులు తగ్గును. –పాపతల్లులకు పాలు పెరుగును. –చక్కెరను తగ్గించును. –మూత్రం జారి చేయును.మూత్రం మంట తగ్గించును. –పచ్చి రసం ముప్పై మిల్లి లీటర్లు, పాలు కలిపి తీసుకోంటే యోషాపస్మారం(హిస్టిరియా) తగ్గును. –కడుపులో మంట,త్రేన్పులు,అల్సర్స్ తగ్గించును. –వీర్యాన్ని పెంచును. –ఎర్రబట్టను తగ్గించును. –గర్బాశయ సంకోచం జరుగును. –దీనిని తైలం చేసి రాస్తే రుమటిజం,గౌట్,ఆర్త్రైటిస్ తగ్గును.… Continue reading శతావరి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

పొడపత్రి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

podapatri

పొడపత్రి: శాస్త్రీయనామం: Gymnema sylvestre పేర్లు: మేషశృంగి,మధునాశిని,గుడ్ మార్,పుట్టభద్ర,పాలపత్రాకు రసాయనాలు: జిమ్నమిక్ ఆమ్లం,సాపోనిన్,జిమ్నామోసైడ్లు Photo: మధునాశిని అని పిలిచే పొడపత్రి మొక్క మధుమేహం అనే సుగర్ వ్యాధిని అద్బుతంగా తగ్గించును. పాంక్రియాసిస్ లోని బీటా కణాలను ప్రోత్సహించి ఇన్సులిన్ అత్యధికంగా విడుదల చేస్తుంది.type-1 డయాబెటిస్ ను తగ్గించుటలో గొప్ప పాత్ర పోషిస్తుంది. పొడపత్రి చూర్ణంను 12 gm చొప్పున రోజుకు రెండు పూటలు భోజనం ముందు నీటితో వాడాలి. అతిమూత్రం సమస్యను తగ్గించును. మట్టితీనే పిల్లలు దీని… Continue reading పొడపత్రి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

కంటకారి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

KANTAKARI(SWETHA)

ముల్ల వంకాయ: పేర్లు: నేలములక,నేలవాకుడు,కంటకారి,చంద్రహాస రసాయానాలు: సొలెసోనిన్,సొలనైన్,సొలన్ కార్పైన్,డిసిజనిన్,సపొనిన్స్ మందులు: దశమూలరిష్ట,వాసాకంటకారి లేహ్యం,పునర్నవ సావ,కనకసావ,పుష్యానుగ చూర్నం అణుతైలం Photo: ఉపయోగాలు: –పండ్ల రసం,నువ్వులనూనే కలిపి తైలం చేసి రాస్తే పేనుకొరుకుడు తగ్గును. –పువ్వుల చూర్ణం రెండు గ్రాములు సేవిస్తే దీర్గకాలిక దగ్గులు తగ్గును. –మూత్రశయంలో రాళ్ళు కరుగును. –దగ్గు,ఆస్తమా, ఆయాసం తగ్గును –వేరు,దానిమ్మ వేరు సమానంగా నూరి రొమ్ములకు రాస్తే రొమ్ములు గట్టిగా ఉండును. –వేరు రసం తేనెతో సేవిస్తే వాంతులు ఆగును. –విత్తనాలను నెయ్యిలో తడిపి… Continue reading కంటకారి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

కసివింద, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

kasivinda

కసివింద: శాస్త్రీయనామం cassia occidentalis linn పేర్లు: తగరిస,కోల,కాసమర్ద,పెద్ద చెన్నంగి రసాయనాలు: సెన్నోసైడ్లు,నాప్తలీన్ గ్లైకోసైడ్లు,క్రైసోఫినాల్,ఎమోడిన్,నియాసిన్ Photo: ఉపయోగాలు: –వేరు,పసుపు సమానంగా గచ్చకాయ పరిమాణంలో సేవిస్తే తెల్లబట్ట తగ్గును. –దీని గింజలను కాఫికి బదులుగా వాడుతారు(కాఫి వాసన వస్తుంది) –గింజలు అతిమూత్ర వ్యాధిని తగ్గించును. –ఆకుల చూర్ణం దగ్గు,ఆస్తమ తగ్గించును. –ఆకు రసం రక్తం కారే గాయాలను తగ్గించును. –ఆకు రసం,వెన్న కలిపి శరీరం మొత్తం రాసి గంట తరువాత స్నానం చేస్తె కాళ్ళు,చేతులు వణుకుట తగ్గును. –వేరు… Continue reading కసివింద, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

కుటిజ, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

KUTAJA

కుటిజ శాస్త్రీయనామం holarrhena antidysenterica linn పేర్లు: కొడిశపాల,తెడ్లపాల,రెప్పల,సప్తరంగి మందులు: కుటిజరిష్ట,గంగాధరచూర్ణం,పంచతిక్తగుగ్గులు ఘృతం,పుష్యానుగచూర్ణం,సుదర్శన చూర్ణం Photo: ఉపయోగాలు: –ఎలాంటి విరోచనాలు అయిన తగ్గించును. –అమిబియాసిస్ ను తగ్గించును. –యాంటిడిసెంటిరిక్ గా పనిచేస్తుంది. –మొలలు,కిడ్నిలో రాళ్ళు ,ఆమవాతం,కామెర్లు,సుగర్ తగ్గించును. –మందులు: కుటిజరిష్ట,గంగాధరచూర్ణం,పంచతిక్తగుగ్గులు ఘృతం,పుష్యానుగచూర్ణం,సుదర్శన చూర్ణం –ప్రేగు క్యాన్సర్ ను తగ్గించును. –మూత్రం సరిగ్గా రానప్పుడు బెరడు పాలతో నూరి సేవించాలి. –ఆకులను కొబ్బరినూనెలో వేసి వారం రోజులు ఎండలో ఉంచిరాస్తే సొరియాసిస్ తగ్గును. –బెరడు కషాయం టైప్-౧ డయాబెటిస్… Continue reading కుటిజ, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

కరక్కాయ, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

karakkaya

కరక్కాయ శాస్త్రీయనామం Terminalia chebula ritz ఏడు జాతులు: విజయ,రోహిణి,పూతన,అమృత,అభయ,జీవంతి,చేతకీ రసాయనాలు: చెబులాయాసిడ్,కొరిలాజన్,గాలిక్ యాసిడ్,ఆంథ్రాక్వినోన్ Photo: ఉపయోగాలు –మలాలను బయటికి పంపును –మొలలను తగ్గించును. –దగ్గు,గ్యాస్ట్రిక్ ను తగ్గించును. –సయాటిక,శరీరం నొప్పులు తగ్గును. –చప్పరిస్తే ఆకలిపుట్టించి జీర్ణం చేస్తుంది –తేనెతో కలిపి చప్పరిస్తే వాంతులు తగ్గును. —చప్పరిస్తే బొంగురు గొంతు తగ్గును. –రాత్రిభోజనం తరువాత సేవిస్తే మలబద్దకం పోతుంది. –వాపులను దూరం చేస్తుంది. –అనేక రోగాలు హరించి వేయడం వల్ల దీనికి హరితకి అంటారు. –మృత్యుభయం లేకుండా… Continue reading కరక్కాయ, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

గురివింద, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

GUNJA (RAKTHA)

గురివింద పేర్లు: గుంజ,గురివెంద,రక్తకా,కాకజంఘ,శిఖండిని, శాస్త్రీయనామం: Abrus precatorius రసాయనాలు “గ్లైకోరైజిన్” Photo: ఉపయోగాలు: –గింజలోని పప్పు తేనెతో నూరి రాస్తే పేనుకొరుకుడు తగ్గును. –వేర్లు,ఆకుల్లో “గ్లైకోరైజిన్” వుంటుంది. –స్త్రీలు నెలసరి సమయంలోఒక గింజ పొడి తీసుకుంటే ఆనెలలో ఆ స్త్రీ కి గర్భం రాదు, –ఇది విషపూరితమైనది.దీనికి విరుగుడు నిమ్మరసం –ఒక గింజ 200 mg కు సమానం –డబ్బులు పెట్టిలో ఉంటే లాభం అని భావిస్తారు. –విసర్పి: మంటతో కూడిన దద్దుర్లు పై దీని ఆకు… Continue reading గురివింద, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

గుంటగలగర, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

guntagalagara

గుంటగలగర శాస్త్రీయనామం eclipta alba పేర్లు: భృంగరాజ, రసాయనాలు: ఎక్లిప్టన్,థయోఫీన్,నికోటిన్ Photo: ఉపయోగాలు: –శరీరంలో రక్తంను పెంచును. –కాలేయ వ్యాధులను తగ్గించును. –జుట్టు సమస్యలను తగ్గించును. –ఎసిడిటి ని తగ్గించును. –ప్లీహం,కాలేయం,ఆరోగ్యంగాఉండును –దీనిలో మిరియాల పొడి కలిపి త్రాగితే(పెరుగు)రక్తం పెరుగును –ఆకురసం పాలతో సమంగా సేవిస్తే గర్భస్రావం ఆగి గర్భంకు స్థిరత్వం ఏర్పడును. –జుట్టు రాలినచోట ఆకు రసం రాయాలి. –వేర్లు,పసుపు కలిపి నూరి సర్పి ఉన్న చోట రాయాలి. –ఆకు రసాన్ని కాళ్ళు,చెతుల్లో వచ్చే మంటలు… Continue reading గుంటగలగర, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

దూలగొండి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

ATMAGUPTA

దూలగొండి శాస్త్రీయనామం Mucuna pruriens పేర్లు: వానరీ,కపికచ్చు,క్రౌంచబీజాలు,ఆత్మగుప్త రసాయనాలు: గ్లుటాదైయన్,డైహైడ్రాక్సి ఫినైల్ ఎలనైన్,లెసిథిన్,గాలిక్ ఆమ్లం Photo: ఉపయోగాలు: –శుక్రకణాలను పెంచును. –గింజల చూర్ణం పార్కిన్ సన్ వ్యాధిని తగ్గించును. –యోని కండరాలను బిగువుగా ఉంచును –రక్తపోటు,వత్తిడిని తగ్గించును. –పక్షవాతము వచ్చిన వారికి నరాల బలం కోసం వాడాలి. –వేరురసం పాలతో కలిపి త్రాగితే గజ్జి తగ్గును. –విత్తనం ను అరగదీసి గంధం తేలు కాటుపై రాయాలి. –పచ్చి వేరు రసం వారం రోజులు త్రాగితే బెల్ పెల్సి… Continue reading దూలగొండి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు