ఆయుర్వేదంలో నస్య కర్మ కోసం అణు తైలం గొప్ప ఔషధం.నిత్యం వేధించే సైనసైటీస్, జలుబు,వెంట్రుకలు తెల్లబడటం లాంటి ఎన్నో వ్యాధులను తగ్గించుటలో గొప్ప ఔషధం. అణుతైలాన్ని నాసికా రంధ్రాల్లో ప్రతి రోజూ వేసుకొని, ఆయిల్ పుల్లింగ్ ప్రతి రోజూ చేయాలి. దీని వలన ముక్కు కారడం జరగదు. ఈ విధంగా చేయడాన్ని నస్యకర్మ అంటారు. ఉపయోగాలు: ముక్కులో కంతులను కరిగించును. సైనసైటీస్ సమస్యను తగ్గించును. నిత్యం జలుబుతో బాదపడే సమస్యను తగ్గించును. పార్శ్వపునొప్పిని తగ్గించును. జలుబు ను… Continue reading AnuThailam Benefits,Ingredients,Treatment for Graying of hair,Cold,Nasyakarma
Month: March 2021
Balchatur Benefits,Ingredients Treatment for children Problems
ఈ టానిక్ ను పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు అన్నీ రకాల వ్యాధులను తగ్గించును. బిడ్డలు ఉండే ప్రతీ ఇంటిలో ఇది ఉండవలసిన దివ్య ఔషదమ్. డాక్టర్ చెప్పకుండా పిల్లలకు ఉపయోగించే ఆయుర్వేద ఔషదము. Ingredients: తుంగముస్తాలు(Cyperus Rotundus) పిప్పళ్ళు (Piper Longum) అతివిష(Aconitum Heterophyllum) కర్కాటశృంగి(Pistacia Integerrima) Benefits: పిల్లలకు దంతాలు వచ్చినప్పుడు వచ్చే జ్వరం,విరేచనం,వాంతులు తగ్గును. చిన్న పిల్లలకు తరచుగా వచ్చే దగ్గు,జలుబును తగ్గించును. పాలు పడక వాంతులు… Continue reading Balchatur Benefits,Ingredients Treatment for children Problems
Arogyavardhini Vati Benefits, Ingredients Treatment of liver problems
ఆరోగ్య వర్ధిని వటి ఆయుర్వేద వైద్యుని వద్ద ఉండవలసిన ముఖ్య ఔషదమ్.దీనిని రసాయన ఔషదంగా చెప్పవచ్చును.చర్మ వ్యాధులు తగ్గించటంలోను కాలేయంను ఆరోగ్యంగా ఉంచడం లోనూ,గ్యాస్ సమస్య తగ్గించటం లోనూ ముఖ్య పాత్ర వహిస్తుంది.దీనిలో ఉండే పాదరసం,గంధకం,లోహ భస్మ,అబ్రక భస్మ,తామ్ర భస్మ,శిలాజిత్ లాంటి గొప్ప ఔషదాలు ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ను తగ్గించును. Ingredients: త్రిఫల శిలాజిత్ గుగ్గులు చిత్రమూలం(చిత్రిక)( Plumbago Zeylanica) కటుకరోహిణి(కుటికి)(Picrorhiza Kurroa) గంధకం పాదరసం లోహభస్మ అబ్రకభస్మ తామ్రభస్మ… Continue reading Arogyavardhini Vati Benefits, Ingredients Treatment of liver problems
Chandraprabhavati Benefits Ingredients Treatment of Urinary Infections
ఆయుర్వేదంలో చంద్రప్రభ వటి,ఆరోగ్యవర్ధిని వటిని శంకచక్రాలుగా అభివర్ణించారు.ఈ ఔషదమ్ గూర్చి వివిద ఆయుర్వేద గ్రంధాల్లో 10 రకాలుగా చెప్పబడింది. ఔషదరత్నావళి లో చెప్పబడిన చంద్రప్రభవటి అత్యుత్తమైనది. దీనిని రసాయన ఔషదంగా చెప్పబడింది. తయారీకి కావలిసిన వస్తువులు: గంధకచ్చురాలు(చంద్రప్రభ) పిప్పళిమూలం(మోడి) వచ చిత్రమూలం తుంగముస్తాలు మిరియాలు నేలవేము శొంటి తిప్పతీగ ఏనుగుపిప్పళ్ళు సముద్రపాల వాయు విడంగాలు పసుపు చవ్యం అతివిష ఉసిరి దారుహరిద్ర కరక్కాయ పిప్పళ్ళు తానికాయ ధనియాలు సముద్రఉప్పు నల్లఉప్పు(సువర్చలవణం) సైందవలవణం సర్జక్షారం యవక్షారం స్వర్ణమాక్షికభస్మ వంశలోచనం(వెదురుఉప్పు)… Continue reading Chandraprabhavati Benefits Ingredients Treatment of Urinary Infections
Amlapittantaka churna 100 gm benefits,ingredients,treatment of gastritis,indigestion,available in ayurgreen store
ఆమ్లపిత్తంతక చూర్ణం వైద్య చింతామణి అనే ఆయుర్వేద గ్రంధం నుండి తయారి చేయబడింది.గ్యాస్ట్రిక్ సమస్యలు ,పులిత్రేన్పులు,కడుపుఉబ్బరం,కడుపునొప్పి,కడుపులో మంట,అమల పైత్యం లాంటి సమస్యలను చక్కగా తగ్గిస్తుంది.చిన్న పిల్లలు నుండి వృద్దులు వరకు అన్ని వయస్సు వారు దీనిని వాడుకొనవచ్చును. ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ లేని గొప్ప ఆయుర్వేద ఔషదం.దీనిలోని జీర,సోంపు.త్రిఫల,సైందవలవణం,వాముశొంటి,నల్ల ఉప్పు,హింగువ లాంటి ఔషదాల కలయికతో చేయబడింది. 2 సంవత్సరాల పిల్లలకు వచ్చే అజీర్ణం ,పొట్టలో గ్యాస్ చేరి నొప్పి రావడం లాంటి సమస్యలు వచ్చినప్పుడు దీనిని ఒక గ్రాము చుర్ణంలో తేనే కలిపి రెండు పూటలు భోజనం ముందు వాడాలి. పెద్దవారికి వచ్చే గ్యాస్ సమస్యల వారు ఉదయం ౩ గ్రాముల చూర్ణం ను పరగడుపున నీటిలో కలిపి రెండు పూటలు త్రాగితే 40 రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. యుక్త వయస్సు వచ్చే పిల్లలకు అప్పుడప్పుడు గ్యాస్ సమస్యలు మలబద్దకం లాంటి సమస్యలు వచ్చినప్పుడు దీనినిని వాడితే సమస్య వేగంగా తగ్గుతుంది.ఎటువంటి నష్టం చెయ్యని amlapittantaka చూర్ణం ఎన్ని రోజులు వాడుకున్న ఎటువంటి నష్టం చెయ్యదు.ఎక్కువ రోజులు దీనిని వాడినప్పుడు జీర్ణవ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచి,జీర్ణరసాలు,ఎంజైమ్స్ చక్కగా విడుదల అయ్యేటట్లు చేస్తాయి. more product details visit our site: www.ayurgreen.com