శతావరి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

శతావరి

శతావరి:

శాస్త్రీయనామం:

asparagus racemosus wild

 

 

పేర్లు:

రేచికా,పిల్లిపీచర,చందమామగడ్డలు,సీతమ్మజడ,పిల్లితేగలు,చల్లగడ్డలు

రసాయనాలు:

స్టిరాయిడల్ గ్లైకోసైడ్స్,బిట్టర్ గ్లైకోసైడ్,ఆస్పరజిన్

Photo:

శతావరి

 

ఉపయోగాలు:

–గర్భాశయ వ్యాధులు తగ్గును.

–పాపతల్లులకు పాలు పెరుగును.

–చక్కెరను తగ్గించును.

–మూత్రం జారి చేయును.మూత్రం మంట తగ్గించును.

–పచ్చి రసం ముప్పై మిల్లి లీటర్లు, పాలు కలిపి తీసుకోంటే యోషాపస్మారం(హిస్టిరియా) తగ్గును.

–కడుపులో మంట,త్రేన్పులు,అల్సర్స్ తగ్గించును.

–వీర్యాన్ని పెంచును.

–ఎర్రబట్టను తగ్గించును.

–గర్బాశయ సంకోచం జరుగును.

–దీనిని తైలం చేసి రాస్తే రుమటిజం,గౌట్,ఆర్త్రైటిస్ తగ్గును.

–మొలలను తగ్గించును.

–రసాయనాలు: స్టిరాయిడల్ గ్లైకోసైడ్స్,బిట్టర్ గ్లైకోసైడ్,ఆస్పరజిన్

–దుంపపొడిని పాలతో తీసుకుంటే స్వప్నస్కలనం తగ్గును.

–దీని తైలమ్ తలకు రాస్తే దీర్ఘకాలిక తలనొప్పి తగ్గును.

–దుంపరసం మూత్రకృచ్చములను హరించును.

–చిగుళ్ళను నేతితో వేయించి తింటే రేచికటి తగ్గును.

–దీని చూర్ణం గోమూత్రంతో సేవిస్తే స్వరభంగం హరించును.

–దుంపతో పాటు కొద్దిగా ఆవాలు కలిపి ముద్ద చేసి తలకు రాస్తే తలమీద కురుపులు తగ్గును.

–దుంపను ఉడకబెట్టి పట్టు వేస్తే కణతులు తగ్గును.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *