పొడపత్రి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

podapatri

పొడపత్రి:

శాస్త్రీయనామం:

Gymnema sylvestre

పేర్లు:

మేషశృంగి,మధునాశిని,గుడ్ మార్,పుట్టభద్ర,పాలపత్రాకు

రసాయనాలు:

జిమ్నమిక్ ఆమ్లం,సాపోనిన్,జిమ్నామోసైడ్లు

Photo:

podapatri

మధునాశిని అని పిలిచే పొడపత్రి మొక్క మధుమేహం అనే సుగర్ వ్యాధిని అద్బుతంగా తగ్గించును. పాంక్రియాసిస్ లోని బీటా కణాలను ప్రోత్సహించి ఇన్సులిన్ అత్యధికంగా విడుదల చేస్తుంది.type-1 డయాబెటిస్ ను తగ్గించుటలో గొప్ప పాత్ర పోషిస్తుంది. పొడపత్రి చూర్ణంను 12 gm చొప్పున రోజుకు రెండు పూటలు భోజనం ముందు నీటితో వాడాలి. అతిమూత్రం సమస్యను తగ్గించును. మట్టితీనే పిల్లలు దీని ఆకు రసం ను తేనెతో కలిపి 3 రోజులు ఇస్తే మట్టితినడం మానివేస్తారు.

–సుగర్ వ్యాధిని తగ్గించును.

–మేషశృంగి,మధునాశిని,గుడ్ మార్,పుట్టభద్ర,పాలపత్రాకు

–ఆకుల కషాయం నులిపురుగులను చంపును.

–రసాయనాలు: జిమ్నమిక్ ఆమ్లం,సాపోనిన్,జిమ్నామోసైడ్లు

–ఆకుల కషాయం హెపటైటిస్ ను తగ్గించును

–గుండె చురుకుగా ఉంటుంది.

–అతిమూత్రం ను తగ్గించును.

–నేత్రాలకు మేలు చేయును.

–రెండు చుక్కల ఆకు రసం పిల్లలకు పట్టిస్తే మట్టితీనడం మానివేస్తారు.

–దీని చుక్కలుగా ఇస్తే చిన్న పిల్లలకు వచ్చే మోలు విరేచనాలు ( పెసర బద్దల్లా ముక్కలుగా విరేచనం అవుతుంది)

–ఆకు రసం కంచుపళ్ళెం అడుగున రాసి ఆముదం దీపం వెలిగించి క్రింద తగిలేలా పెట్టగా వచ్చిన మాసిని సేకరించి కండ్లకు కాటుకలా పెట్టుకుంటే కంటి జబ్బులు రావు.

–ఆకు రసం కంటిలో వేస్తే కండ్లకలక తగ్గును.కంటిపొరను కరిగించును.కానుగుడ్డుకు తగిలిన గాయం కూడా తగ్గును.( దీనిలో పెసరబద్దంత ఉప్పు కలపాలి.

–30 గ్రాముల ఆకును నూరి 100 ml నీటిలో కలిపి త్రాగిస్తే మేకలవిరేచనాలు తగ్గును.

–దీని చూర్ణం వాడితే లావు తగ్గుతారు.

–కెమికల్స్: జిమ్నిమిక్ ఆసిడ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *