కంటకారి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

KANTAKARI(SWETHA)

ముల్ల వంకాయ:

పేర్లు:

నేలములక,నేలవాకుడు,కంటకారి,చంద్రహాస

రసాయానాలు:

సొలెసోనిన్,సొలనైన్,సొలన్ కార్పైన్,డిసిజనిన్,సపొనిన్స్

మందులు:

దశమూలరిష్ట,వాసాకంటకారి లేహ్యం,పునర్నవ సావ,కనకసావ,పుష్యానుగ చూర్నం అణుతైలం

Photo:

KANTAKARI(SWETHA)

ఉపయోగాలు:

–పండ్ల రసం,నువ్వులనూనే కలిపి తైలం చేసి రాస్తే పేనుకొరుకుడు తగ్గును.

–పువ్వుల చూర్ణం రెండు గ్రాములు సేవిస్తే దీర్గకాలిక దగ్గులు తగ్గును.

–మూత్రశయంలో రాళ్ళు కరుగును.

–దగ్గు,ఆస్తమా, ఆయాసం తగ్గును

–వేరు,దానిమ్మ వేరు సమానంగా నూరి రొమ్ములకు రాస్తే రొమ్ములు గట్టిగా ఉండును.

–వేరు రసం తేనెతో సేవిస్తే వాంతులు ఆగును.

–విత్తనాలను నెయ్యిలో తడిపి నిప్పు పై వేసి పొగ పెడితే పంటి నొప్పి తగ్గును.

–కషాయంతో పుక్కిలిస్తే గొంతునొప్పి తగ్గును.

–మందులు: దశమూలరిష్ట,వాసాకంటకారి లేహ్యం,పునర్నవ సావ,కనకసావ,పుష్యానుగ చూర్నం అణుతైలం,

–దోమల లార్వాలను నిర్మోలించే గుణం ఉందని కనుక్కున్నారు.

–పెద్ద ములక పండ్లను చేతితో పట్టుకోని శనిగ్రహం వదిలిపోవును(సుశ్రుతుడు)

–దీనిని పొగ పెడితే చెవిలో క్రిములు తగ్గును.

–నేలములకతో కాచిన ఆముదం సేవించిన గుద్రసీ వాతం తగ్గును.(చక్రదత్త)

–నేలములక పండ్లను రేల క్షారం యొక్క నీటితో ఉడికించి నేతితో వేయించి బెల్లం కలుపుకొని తిని మజ్జిగ త్రాగితే వారం రోజుల్లో మొలలు తగ్గును(చక్రదత్త)

–పండ్ల రసంలో కొంచం తేనె కలిపి చిన్న పిల్లలకు ఇస్తే పాలు త్రాగడం వల్ల వచ్చే వాంతులు తగ్గును(చక్రదత్త)

–వేరునుచనుబాలతో అరగదీసి నేత్రాలకు అంజనం పెట్టిన సమస్త నేత్రరోగాలు తగ్గును.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *