ఉత్తరేణి, శాస్త్రీయనామం, పేర్లు, ఉపయోగాలు, వాడేవిధానం, దీనిలోని రసాయనాలు

uttareni

ఉత్తరేణి:

శాస్త్రీయనామం:

Achyranthes aspera linn)

పేర్లు:

అపమార్గ,దుచ్చినాకు,ఖరమం,చిర్చిప

Photo:

uttareni

ఉపయోగాలు:

–పిల్లల పాల ఉబ్బసం,రక్తమొలలు,కామర్లు తగ్గును.

–పేర్లు: అపమార్గ,దుచ్చినాకు,ఖరమం,చిర్చిప

–భస్మంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

–దీని రసాన్ని పిప్పి పంటిపై పెడితే బాధ తగ్గును.

–దీని భస్మం సేవిస్తే రక్తవిరేచనాలు తగ్గును.

—దీని బూడిదలో ఆవలనూనే కలిపి రాస్తే శోభి మచ్చలు తగ్గును.

–దీని బూడిదను కొబ్బరినూనెలో కలిపి రెండు చుక్కలు చెవిలో వేస్తే చీము కారుట తగ్గును.

–ఆకుల రసం గాయం పై వేస్తే రక్తస్రావం ఆగును.

–దీని రసం త్రాగితే పిచ్చి కుక్క విషం పోతుంది.

–దీని క్షారం సేవిస్తే కఫం తెగును.

–దీని పొడిని నెయ్యితో కలిపి తింటే పౌరుషగ్రంధి వాపు తగ్గును.

–ఉత్తరేణి తైలంతో మర్దన చేస్తే క్రొవ్వు కరుగును.

–దీని బూడిద 1 గ్రామ్ తేనెతో తీసుకుంటే పిల్లలు పాల ఉబ్బసం తగ్గును.

–విత్తనాల చూర్ణం  5 గ్రాములు బియ్యం కడిగిన నీటితో తీసుకొంటే రక్త మొలలు తగ్గును.

–ఆకుల రసం రాస్తే అప్పుడే తగిలిన గాయాల నుండి కారే రక్తం తగ్గును.

–దీని కషాయం మూత్రశయంలో రాళ్ళును కరిగించును.

–ఆకులు,గరికను కషాయం చేసి త్రాగితే యుటరస్ లొ గడ్డలు కరుగును.

–ఉత్తరేణి క్షారం ఆముదంలో కలిపి వ్రణాలకు పెట్టిన పగులును.

–ఉత్తరేణి క్షారం,మండురం కలిపి తీసుకుంటే ఉబ్బు తగ్గును.

–గింజల బియ్యంతో పాయసం చేసి తింటే వీర్యవృద్ది,సంభోగశక్తి కలుగును.

–వేరురసం (నాల్గు వంతులు),నువ్వులనూనే (ఒక భాగం) తో తైలం చేసి చెవిలో వేస్తే చీము,పురుగులు పడుట తగ్గును.

–ఐదు ఆకులను నువ్వులనూనెలో వేసి మరిగించి పరగడుపున ఈ నూనె త్రాగిన మూడు రోజులకు అతిమూత్రం తగ్గును.

–దీనిబూడిద ఒక భాగం,జీలకర్ర రెండు భాగాలు,రెండిటిని నిమ్మ పండ్లరసంలో భావన చేసి రెండుపూటలు సేవిస్తే కడుపు ఉబ్బరం,అజీర్ణపునొప్పి,

–దీని కషాయంత్రాగితే మూత్రం జారీ అగును,ఉబ్బురోగం తగ్గించును,మూత్రపిండాల వాపు తగ్గించును.

–ఆకులను నూరి పశువుల వ్రాణాలకు కడితే పురుగులు చచ్చి గాయం మానును.

–వేరు ముద్దలో కొద్దిగా ఉప్పు కలిపి పిప్పి పన్నులో ఉంచితే నొప్పి తగ్గును.

–వేరు రసం త్రాగితే 9మాసాల గర్బిని 30 నిమిషాల్లో సుఖప్రసవం అవుతుంది.

–దీని ఆకులను నమిలి తరువాతమంత్రగాళ్ళు గాజు పెంకులను నములుతారు.

— వేరును నూరి 20 గ్రాముల మోతాదు పంచదార కలిపి ఉదయం పూట త్రాగితే వారం రోజుల్లో తెల్లబట్ట సమస్య తగ్గుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *