Tankan Bhasma Benefits,Dose,Ingredients,Uses of Cough, Breathing problems, Wheezing, Bronchitis, Abdominal pain, Dysmenorrhea

వెలిగారం:

  1. –టంకనం అంటారు.
  2. –దగ్గు,జలుబు.
  3. –అసిడిటి,నోట్లో నీళ్ళు ఊరడం.
  4. –గుండెల్లో మంట.
  5. –పుక్కిలిస్తే నోటిపూత తగ్గును.
  6. –కొద్దిగా టంకానం లో నెయ్యి కలిపి మొలలు పై రాస్తే నొప్పి తగ్గును.
  7. –చనుమొనలు పగుళ్ళు పై రాస్తే తగ్గును.
  8. –కొబ్బరినూనేలొ వెలిగారము కలిపి పిప్పి గోళ్ళపై రాయాలి.
  9. –దీనిని త్రాగితే తేలు బాధ తగ్గును

వాడేవిధానం:

–200 mg పరిమాణం లో భస్మను తేనెతో రెండు పూటలు వాడాలి. దీనిని పై పూతగా కూడా వాడుకోవచ్చును.

Reference:

–Rasatarangani

Side effects:

—గర్భిణిలు వాడరాదు

–టంకణ భస్మ లో కొద్దిగా నిమ్మ రసం కలిపి పులిపిర్లు, warts పైన రాస్తే తగ్గును.

–నోటిపూత వస్తే టంకణ భస్మలో  కొద్దిగా తేనె కలిపి రాస్తే తగ్గును.

–టంకణ భస్మలో కొద్దిగా వేప నూనె కలిపి రాస్తే చుండ్రు తగ్గును.

Leave a comment

Your email address will not be published.