సంజీవని కల్ప (చల్లని కూల్ డ్రింక్)

Posted on

 సంజీవని కల్ప (చల్లని కూల్ డ్రింక్)

              (ఆయుర్వేదంలో అద్బుతమైన కూల్ డ్రింక్ తయారి చేసుకోవడం ఎలా?)

         ***************************************************************************

తయారి: 1) తిప్పసత్తు—15 gm 2)వంశలోచనం—25 gm 3) కర్పూరశిలాజిత్—25 gm 4)సూర్యక్షారం—25 gm 5) పుదీనసత్వం—6 gm 6) యవని సత్వం—4 gm

వాడేవిధానం: ఒక గ్రాము చూర్ణం ను 250 ml నీటిలో కలిపి రోజుకు రెండు పూటలు నచ్చినప్పుడు త్రాగవచ్చును.

ఉపయోగాలు:

–శరీరంలో అత్యధికంగా ఉండే వేడిని తగ్గించును.

–అరికాళ్ళు,అరిచేతుల్లో మంటలను తగ్గించును.

–అధిక చమట రావడాన్ని తగ్గించును.

–వేడి వల్ల కలుగు మూత్రమంటను తగ్గించును.

–మచ్చలు,మొటిమలు,చమటకాయలును తగ్గించును.

–కూల్ డ్రింక్స్ బదులు ఇంటిలో దీనిని వాడుకోవచ్చును.

కూల్ డ్రింక్ గా ఎలా వాడాలి: ఒక గ్రాము చూర్ణం ను 100 ml  చల్లని నీటిలోకలపాలి.దీనిలో పంచదార 5 గ్రాములు కలిపితే శరీరాన్ని చల్లగా ఉంచే కూల్ డ్రింక్ రడీ….

సూచన: ఆరు రకాల మూలికల చూర్ణం మీకు దొరకనప్పుడు,మేలు రకమైనవి దొరకనప్పుడు మాకు ఫొన్ చెయ్యండి. మీకు కొరియర్ లేదా పొస్టల్ ద్వారా పంపిస్తాము.

 

సంజీవని కల్ప చూర్ణం cost: 150 (చార్జీలు అధనం)

 

మా అడ్రాస్: “ఆయుర్ గ్రీన్ స్టోర్”, టెక్కలి, శ్రీకాకుళం(జిల్లా),ఆంధ్రప్రదేశ్, 9912139577,9666430237,

www.ayurgreen.com

మా బ్రాంచీలు: టెక్కలి(9912139577), పలాస(9014876989) లో కలవు.

మరిన్ని ఆరోగ్య ఆర్టికల్ కోసం, మీ సమస్యను మా అయుర్వేద వైద్యులతో మాట్లడానికోసం మీరు టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.మరియు మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. మా లింక్ పై క్లిక్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://t.me/ayurgreenap

Share this:

Leave a Reply

Your email address will not be published.