వ్యాధులు మందులు

    జ్వరం(పెద్దవారికి):

                            మహా సుదర్శన వటి(0-0-0)(బో.త), అమృతరిష్ట(0-0-0)(బో.త)(2 cups+నీరు)

 • జ్వరం(పిల్లలకు):

                             అమృతరిష్ట(0-0-0)(1cup+నీరు), గోపిచందనాది గుళిక(0-0-0)

 • మలేరియ: 

               chirayan మాత్ర(0-0-0)(బో.త), ఆరోగ్యవర్దిని వటి(0-0-0)(బో.త),

       మహాసుదర్శనవటి(0-0-0 )( బో.త) ,పంచతిక్త కాషాయం(2cups+నీరు)(బో.ము)

 • టైఫాయిడ్: 

         సన్నిపాతబైరవరస+ఆనందబైరవరస(2 మాత్రలు)(ఉ-మ-రా),అమృతరిష్ట(2 cups+నీరు)(ఉ-మ-రా)

 • దగ్గు(కఫం): 

            శీతోపలాదిచూర్ణం(1 spoon)(0-0)(బో.ము)(తేనే/అల్లంరసం), శ్వాసకుటార్ రస(0-0)(బో.త),కఫకేసరి(2cups+నీరు)(బో.త)(0-0)

 • దగ్గు(పొడి): 

               తాలిసాదిచూర్ణం(1 spoon)(0-0)(బో.ము)(తేనే/అల్లంరసం),శ్వాసకుటారరస(0-0)(బో.త)

 • జలుబు: 

                శ్వాసకుటార రస(0-0)(బో.త),సోమయోగ్ (2cups+నీరు)(0-0)(బో.త)

 • జలుబు(పిల్లలు):

                            శ్వాసకుటార రస(0-0)(బో.త),సోమయోగ్ (1cup+నీరు)(0-0)(బో.త)

 • తలనొప్పి: 

             శిరస్సులదివజ్రరస(0-0)(బో.ము), అనుతైలం(రాత్రిపూట1చుక్కముక్కులోవెయ్యాలి),బామ్(రాయాలి)

 • మైగ్రేన్:

                 శిరస్సులదివజ్రరస(0-0)(బో.ము), షడ్బిందుతైలం(రాత్రిపూట2చుక్కలుముక్కులోవెయ్యాలి),

    bravobal(టానిక్)(0-0)(బో.త)

 • సైనసైటిస్:

                     వ్యోసాదివటి(0-0)(బో.త),లక్ష్మివిలాసరస(పరగడుపున)(0-0),అనుతైలం(2 చుక్కలు)(ముక్కులోవెయ్యాలి)(ఉ-రా)

 • తిమ్మేర్లు: 

                చతుర్ముఖోదయభాస్కరం(ఉ-సా)(1చిటికెడు)(పరగడుపున)(అల్లంరసం/తేనే),ద్రాక్షదిచూర్ణం-50gm+స్వర్ణరాజవంగేస్వరం-5gm)–1/2 spoonపొడి(ఉ.సా)(బో.ము),పిండతైలం (మర్దనచెయ్యాలి)

 • కీళ్ళనొప్పి :

                   మహాయోగరాజగుగ్గులు+మహావాతవిద్వంసిని(ఉ.రా)(బో.త)(2 మాత్రలు), మహారాస్నదికాడ(2cups+నీరు)(ఉ.రా)(బో.త), rheumove oil(రాయాలి)

 • నడుమునొప్పి :

                               వాతగజాంకుశం(ఉ.రా)(పరగడుపున),త్రయోదశంగగుగ్గులు(ఉ.రా)(బో.త),మహారాస్నదికాడ(2cups+నీరు)(ఉ.రా)(బో.త), rheumove oil(రాయాలి)

 • మెడనొప్పి: 

         మహాయోగరాజగుగ్గులు+ఏకంగవీర(ఉ.సా)(బో.త), మాషతైలం(రాయాలి)

 • సయాటిక: 

                ఏకంగావీర+త్రయోదశంగగుగ్గులు(2 మాత్రలు)(ఉ-రా)(బో.త),సైందవతైలం(రాయాలి),మహారాస్నదికాడ(2cups+నీరు)(బో.త)(ఉ.రా)

 • రుమాటిజం: 

          మహావాతరాక్షము(ఉ.సా)(పరగడుపున),సింహనాదగుగ్గులు+అమవాతరిరస(ఉ.రా)(బో-త),rheumoveoil(రాయాలి),మహారస్నయోగరాజగుగ్గులుకషాయం(2 cups+నీరు)(ఉ-సా)(బో.ము)

 • కడుపునొప్పి: 

                     మహాశంకవటి(ఉ.రా)(బో.త),కుమారసావ(2cups+నీరు)(బో.త)(ఉ.రా),శూలకల్ప(1/2 spoon పొడి)(బో.ము)(ఉ.సా)

 • అజీర్ణం: 

             హింగ్వాస్టకచూర్ణం(ఉ.రా)(బో.ము)(1 spoon),dilvcid(టానిక్)(ఉ-రా)(బో.త)

 • గ్యాస్ట్రిక్:

              gastrex tab(ఉ.రా)(బో.త),dilvicid(టానిక్)(2 cups+నీరు)(ఉ-రా)(బో.త),శివాక్షరచూర్ణం(1 spoon)(ఉ-రా)(బో.ము)

 • బోదకాలు:

              నిత్యనందరస+కాంచనారగుగ్గులు(ఉ-రా)(బో.త)(2 మాత్రలు),

    పునర్నవరిష్ట+మహామంజిస్ట(2cups+నీరు)(ఉ-రా)(బోత)

 • జ్ఞాపకశక్తి కోసం:

           బ్రాహ్మిరసాయన(1spoon)(తిఫెన్ తరువాత),శంకపుష్పి(టానిక్)(1 cup+నీరు)

 • నిద్రరాకపొతే: 

              సర్పగందవటి(ఉ-రా)(బో.త), జటామాంసి(1/4 spoon పొడి)(సాయంత్రం భోజనం ముందు)

 • ఫిట్స్:

        పౌష్టికవటి(ఉ-సా)(బో-త),రసరాజరస(పరగడుపున)(ఉ-సా),సారస్వతరిష్ట(2 cups+నీరు),

     సారస్వతచూర్ణం(1/4 spoon)(ఉ-సా)(బో.ము)

 • కంటినొప్పి: 

      నేత్రజ్యోతి(కంటిలో 2 చుక్కలు వెయ్యాలి)(ఉ-మ-రా),సప్తమృతలోహ(2 మాత్రలు)(ఉ-రా)(బో.త)

 • చెవినొప్పి:

     బిల్వతైలం(2 చుక్కలు)(ఉ-మ-రా)(వెయ్యాలి,సారివాది వటి(2 మాత్రలు )(ఉ-రా)(బో.త)

 • చెవిలోచీముకారుట:

       క్షిరతైలం(2 చుక్కలు)(ఉ-మ-రా),సారివాదివటి+లక్ష్మి విలాసరస(2 మాత్రలు )(ఉ-రా)

 • పంటి నొప్పి:

        ఖదిరాదివటి(చప్పరించాలి)(రోజుకు 4 సార్లు),దంతశులారినునే(పంట్లో పెట్టాలి),dr.paste

 • ముక్కులో ఎడినాయిడ్స్:

           కాంచనారగుగ్గులు+వ్యోసాదివటి(2 మాత్రలు)(ఉ-రా)(బో.త),షడ్బిందుతైలం(2 చుక్కలు ముక్కులో వెయ్యాలి)(ఉ-రా)

 • నోటిపూత:

       ఖదిరాదివటి (3 పూటలు చప్పరించాలి),కాంచనారగుగ్గులు(ఉ-రా)(బో.త),ఇరిమేదాదితైలం (8 చుక్కలు నీటిలో కలిపి పుక్కిలించాలి)

 • టాన్సిల్:

          కాంచనారగుగ్గులు(ఉ-రా)(బో.త),తాలిసాదిచూర్ణం (1/2 చెంచ)(తేనెతో)(ఉ-సా),త్రిఫల కషాయం టో పుక్కిలించాలి)

 • ఆస్తమా :

      శ్వాసకుటార్ రస(ఉ-రా)(బో.త),ఏకవృద్దిమహాలక్ష్మిరస(ఉ-సా)(పరగడుపున),సోమయోగ్(2 cups+నీరు)(ఉ-రా)(బో.త)

 • విరేచనాలు:

          గంగాధరచూర్ణం(1 spoon)(ఉ-మ-రా)(బో.ము),dairend(ఉ-మ-రా)(బో.త),కుటిజారిష్ట(2 cups+నీరు)(ఉ-మ-రా)(బో.త)

 • అమీబియాసిస్/IBS:

       దాడిమాస్టికచూర్ణం-100gm+గంగాధరచూర్ణం-100gm+బిల్వచూర్ణం-100 gm—(1 spoon)(ఉ-రా)(బో.త),bactifar tab(ఉ-మ-రా)(బో.త),కుటిజరిష్ట(2 cups+నీరు)(బో.త)

 • వాంతులు:

          పైత్యంతకం(3 పూటలుచప్పరించాలి),మదిఫలరసం(2 cups+నీరు)(బో.త)

 • విరేచనం కాకుంటే:

       సునముఖి చూర్ణం(1 spoon )(రాత్రిభోజనం తరువాత)–OR—–సుఖవిరేచన గుటిక(రాత్రి భోజనం తరువాత)

 • గుండె ఆరోగ్యం కోసం:

            అర్జునరిష్ట(2 cups+నీరు)(బో.త)(ఉ-రా)

 • BP: 

        arjin tab(ఉ-సా)(పరగడుపున),అర్జునరిష్ట(2 cups +నీరు)(బో.త)(ఉ-రా)

 • షుగర్: 

          మధుమేహమృగాంకరస(ఉ-సా)(పరగడుపున),glymin tab(ఉ-సా)(బో.ము),diabex (1cup+నీరు)(బో.త)(ఉ-రా)

 • రక్తంతక్కువగా వుంటే: 

       పునర్నవమండూర(ఉ-రా)(బో.త),పునర్నవరిష్ట(2 cups+నీరు)(ఉ-రా)(బో.త)

 • నీరసం: 

       cheerup( టానిక్)(2 cups+నీరు)(ఉ-రా)

 • పిల్లలు బలంగా ఉండాలంటే:

          అమృతరిష్ట(1 cup+నీరు)(ఉ-రా), కేసరిబాదంలేహ్యం(1 spoon)(ఉదయం)

 • పాపతల్లికి పాలు కోసం: 

       క్షిరవర్దిని(2 cups+నీరు)(ఉ-మ-రా),leptidin(ఉ-రా)(బో.త),శతవారి చూర్ణం+విదారి చూర్ణం(1 spoon)(పాలతో)(రాత్రి)

 • మేన్సస్ నొప్పి : 

      ఋతుశుల(ఉ-రా),అశోక రిష్ట(2 cups+నీరు)(ఉ-రా)(బో.త)

 • తెల్లబట్ట :

        ప్రదరారి(2 cups+నీరు)(ఉ-రా)(బో.త), ప్రదరాంతకవటి(ఉ-రా)(బో.త),పుస్యానుగచూర్ణం(1 spoon)(బో.ము)(ఉ-రా)

 • ఎక్కువ బ్లీడింగ్: 

          కన్యలోహదివటి(ఉ-రా)(బో.త),అశోకరిష్ట(2 cups+నీరు)(ఉ-రా)(బో.త),ప్రదరసంజీవి(3 చిటికెలు)(తేనెతో)(ఉ-సా)

 • బొల్లి :

      ఉదయాదిత్యరస(ఉ-సా)(పరగడుపున),ఆరోగ్యవర్దిని వటి(ఉ-రా)(బో.త),బావంచాలు-50 gm+అమృత్ సత్-10gm(1 spoon )(ఉ-సా)(బో,ము),ఖాదిరరిష్ట(2 cups+నీరు)(ఉ-రా)(బో.త)

 • తామర: 

       గంధకరసాయన(ఉ-రా)(బో.త),తామరలేపం(రాయాలి),ఖాదిరరిష్ట(2 cups+నీరు)

 • శోభి:  

       ఆరోగ్యవర్ధిని(ఉ-రా)(బో.త),ఖాదిరరిష్ట(2 cups+నీరు)(ఉ-రా)(బో.త),pigmento cream (రాయాలి)(ఉ-రా)

 • దద్దుర్లు : 

       allarin tab+alleczy tab(2 మాత్రలు)(ఉ-రా)(బో,త),హరిద్రఖండ(1 spoon )(ఉ-సా)(బో.ము)

 • వీర్యకణాలు పెరగడానికి:

        సిద్దమకరధ్వజం(ఉ-సా)(బో.ము),mppotent(ఉ-రా)(బో,త),

   దూలగొండి+అశ్వగంధ+నేలతాడి+నేలగుమ్మడి+శతావరి—(1 spoon)(ఉ-సా)(బో.త)

 • సెక్స్ సామర్ద్యం పెరగడానికి:

           goldenX(ఉ-సా)(పరగడుపున),మధనకామేశ్వరి లేహ్యం(1 spoon)(ఉ-సా)(బో.త)

 • హైడ్రోసెల్ :

         కాంచనారగుగ్గులు+నిత్యానందరస(ఉ-రా)(బో.త)(2 మాత్రలు)

 • అతిమూత్రం: 

                గొక్షురాదిగుగ్గులు(ఉ-రా)(బో,త),గోముత్రశిలజిత్(3 చిటికలు)(తేనేతో/అల్లంరసం)(పరగడుపున),చందనసావ(2 cups+నీరు)(ఉ-రా)

 • కిడ్నిలోరాళ్ళు : 

        cristone tab+ గొక్షురాదిగుగ్గులు(2 మాత్రలు)(ఉ-రా)(బో.త),వీరతరాది కషాయం(2 cups+నీరు)(ఉ-రా) (బో,త)

 • మూత్రంమంట: 

      చంద్రప్రభవటి(ఉ-రా)(బో.త),చందనసావ(2 cups+నీరు)(ఉ-రా)(బో.త),కర్పూరశిలాజిత్(3 చిటేకెలు+తేనే)(పరగడుపున)

 • మొటిమలు: 

            clarina క్రీం, రక్తశోదక్ రిష్ట(2 cups+నీరు),parolep పౌడర్(ఫేస్ ప్యాక్ చెయ్యాలి)

 • నల్లని మచ్చలు:

        రక్తశోదక్ రిష్ట(2 cups+నీరు)(ఉ-రా)(బో.త),evenshade cream(రాయాలి)

 • జుట్టురాలుట: 

          nutrich tab(ఉ-సా)(బో.త),బృంగారాజతైలం(రాయాలి),పంచగవ్య షాంపూ(వాడాలి)

 • తెల్లజుట్టు :

          healall oil(రాయాలి),nutrich(ఉ-రా)(బో.త),షడ్బిందుతైలం(2 చుక్కలు ముక్కులో వెయ్యాలి)

 • పేలు:          keshowin-l(రాయాలి)

 • చుండ్రు :   దుర్వదితైలం(రాయాలి)

 • మొలలు:      

       అర్శకుటారరస(ఉ-రా)(బో.త),అభయరిష్ట(2 cups+నీరు)(ఉ-రా)(బో.త),కందమూలరసాయన(బో.ము)(ఉ-సా),sukhudha క్రీం(రాయాలి)

 • పిస్టుల:  

      కంచనారగుగ్గులు(ఉ-రా)(బో.త),చిరివిల్వాది కాషాయం మాత్రలు (ఉ-రా)(బో,త),మహామంజిస్తారిష్ట(2 cups+నీరు)(ఉ-రా)(బో.త),sukhudha క్రీం(రాయాలి)

 • లావుతగ్గడం:

        defet-5 tab(ఉ-సా)(పరగడుపున),obenyl(ఉ-రా)(బో,త),స్లిమ్ పొడి(1 spoon)(ఉ-సా)(బో,ము),వ్యోషచిత్రికాదికాషాయం(2 cups+నీరు)(ఉ-రా)(బో.త)

 • జాండిస్: 

        ayurliv tab(2 మాత్రలు)(ఉ-రా)(బో.త),పునర్నవరిష్ట(2 cups+నీరు)(బో.త)

 • లావు అవ్వడానికి: 

         శతావరి+నేలగుమ్మడి+నేలతాడి+అశ్వగంధ—1 spoon(ఉ-రా)(బో.త), కేసరి బాదం లేహ్యం (1 spoon)(ఉ-రా)(బో.త)

 • తైరాయిడ్(హైపర్): 

                కంచనారగుగ్గులు(ఉ-రా)(బో.త),పిప్పలాసావ(2 cups+నీరు)(ఉ-రా)(బో.త),జటామాంసి-50gm+సరస్వతి-100gm+శిలాజిత్-10gm—1/2 spoon (బో.ము)(ఉ-సా)

 • తైరాయిడ్(హైపో) : 

              కాంచనారగుగ్గులు(ఉ-రా)(బో,త),అశ్వగంధరిష్ట(2 cups+నీరు)(ఉ-రా)(బో.త),తైరాయిడ్ పొడి(1/2 spoon )(ఉ-సా)(బో.ము)

 • పిత్తాశయంలోరాళ్ళు:  

         చంద్రప్రభవటి+ఆరోగ్యవర్ధినివటి(2 మాత్రలు)(ఉ-రా)(బో.త),కుమారసావ(౨కుప్స+నీరు)(ఉ-రా)(బో.త)

 • శరీరంలో మంటలు:  

                 సారివాద్యసావ(2 cups+నీరు)(బో.త)(ఉ-రా), కర్పూరశిలాజిత్-500 mg+అబ్రకభస్మ-500mg–నెయ్యి,పంచదారకలిపితినాలి)(ఉ-సా)(పరగడుపున)

 • తల తిరగడం: 

            సూర్యవర్తి(ఉ-సా)(పరగడుపున), పైత్యకల్ప(చప్పరించాలి)

 • అధికచెమట:

        తుంగముస్తలు-100gm+వట్టివేరు-100gm+నాగకేసరాలు-50gm+ఆకుపత్రి-100gm+నల్లఉలవులు-100gm—1 spoon (ఉ-సా)(బో.ము)

Share this:

Leave a Reply

Your email address will not be published.