కిడ్స్ ఎనర్జీ పౌడర్

Posted on

కిడ్స్ ఎనర్జీ పౌడర్

                                  (పిల్లలను ఆరోగ్యంగా ఉంచే దివ్య ఔషదం)

               ********************************************************************                

1 సంవత్సరం నుండి 10 సంవత్సరాలు లోపు పిల్లలకు దివ్య ఔషధం మరియు దివ్య ఆహారం.అన్నిరకాల విటమిన్ లు,మినరల్స్ అందించును.రక్తాన్ని వృద్ధి చేయును.అత్యధిక శక్తిని అందించును.మెమోరి ని పెంచును.పిల్లలకు కావలసిన అత్యధిక కాల్షియం ను అందించును.పిల్లల ఎదుగుదలకు సహాయకారిగా ఉండును.

తయారి:                                                                                         

1) కొర్రలు—-100 గ్రాములు

2) ఊదలు—100 గ్రాములు

3) సామలు—100 గ్రాములు

4)   బార్లి — 100 గ్రాములు

5) యవలు—100 గ్రాములు

6) మొలకెత్తిన మినుములు—100 గ్రాములు

7) మొలకెత్తిన దేశియ సోయాబీన్స్—100 గ్రాములు

8) బాదాం(తొక్కతీసినవి)—-50 గ్రాములు

9)   పిస్తా —50 గ్రాములు

10) వాల్ నట్స్(ప్రై చెయ్యాలి) —50 గ్రాములు

11) శ్వేతముసాలి—-100 గ్రాములు

12) అశ్వగంధ—-100 గ్రాములు

13) నేలగుమ్మడి—100 గ్రాములు

14) సుగర్ పొడి —650 గ్రాములు

పై వాటిని మెత్తటి పొడి చేసి జల్లించి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

వాడే విధానం: 3 గ్రామూల చూర్ణం పాలతో గాని గోరువెచ్చని నీటితో గాని భోజనం తరువాత రోజుకు ఒక్కసారి తీసుకోవాలి.ఉదయం గాని రాత్రి గాని వాడవచ్చూను.

ఎన్ని రోజులు:  ఎన్ని సంవత్సరాలు అయిన వాడుకోవచ్చును.

ఉపయోగాలు:

–పిల్లల ఎదుగుదలలో సహాయపడును.

–పిల్లలకు అన్ని రకల విటమిన్లు,మినరల్స్,యాంటిఆక్సిడెంట్స్ అందించును.

–రోగనిరోదక శక్తిని పెంచును.

–పిల్లలకు తరచుగా జలుబు,దగ్గు,జ్వరం లాంటి వ్యాధులను రానీయదు.

–తక్కువ హిమోగ్లోబిన్ సమస్యతో ఇబ్బంది పడేవారికి రామబాణం.

–ఎత్తు పెరగాలి అనే పిల్లలకు అత్యధిక కాల్షియం అందించును.

–హస్టల్ లో ఉండే పిల్లలు తమ దగ్గర ఎప్పుడు ఉండవలసిన దివ్య ఆహారం.

–బలహీనతను దూరం చేసి పిల్లలను చురుకుగా ఉంచును.

–మెమొరి పవర్ ను పెంచును.

Cost: 200 (200 gms) (కొరియర్ చార్జీలు అధనం)

మా అడ్రాస్: “ఆయుర్ గ్రీన్ స్టోర్”, టెక్కలి, శ్రీకాకుళం (జిల్లా),ఆంధ్రప్రదేశ్, 9912139577,9666430237,

www.ayurgreen.com

మా బ్రాంచీలు: టెక్కలి(9912139577), పలాస(9014876989) లో కలవు.

 

మరిన్ని ఆరోగ్య ఆర్టికల్ కోసం, మీ సమస్యను మా అయుర్వేద వైద్యులతో మాట్లడానికోసం మీరు టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.మరియు మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. మా లింక్ పై క్లిక్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://t.me/ayurgreenap

వాట్సప్ ద్వారా మీ సమస్యను తెలియజేయవచ్చును. మా ఆయుర్వేద వైద్యుల ఫోన్ నంబర్స్: 966430237, 7989486887 ను ayurgreen-tekkali అని మీ ఫొన్ లో సేవ్ చెసుకొండి.(ఏ సమయంలో నైనా మాట్లడవచ్చును.రెండు,మూడు సార్లు కాల్ చెయ్యండి. (ఒపి చూడటం వల్ల ఫొన్ లిప్ట్ చేయలేకపొవచ్చును)

Share this:

Leave a Reply

Your email address will not be published.