ఆమ్లపిత్తంతక చూర్ణం వైద్య చింతామణి అనే ఆయుర్వేద గ్రంధం నుండి తయారి చేయబడింది.గ్యాస్ట్రిక్ సమస్యలు ,పులిత్రేన్పులు,కడుపుఉబ్బరం,కడుపునొప్పి,కడుపులో మంట,అమల పైత్యం లాంటి సమస్యలను చక్కగా తగ్గిస్తుంది.చిన్న పిల్లలు నుండి వృద్దులు వరకు అన్ని వయస్సు వారు దీనిని వాడుకొనవచ్చును. ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ లేని గొప్ప ఆయుర్వేద ఔషదం.దీనిలోని జీర,సోంపు.త్రిఫల,సైందవలవణం,వాముశొంటి,నల్ల ఉప్పు,హింగువ లాంటి ఔషదాల కలయికతో చేయబడింది. 2 సంవత్సరాల పిల్లలకు వచ్చే అజీర్ణం ,పొట్టలో గ్యాస్ చేరి నొప్పి రావడం లాంటి సమస్యలు వచ్చినప్పుడు దీనిని ఒక గ్రాము చుర్ణంలో తేనే కలిపి రెండు పూటలు భోజనం ముందు వాడాలి. పెద్దవారికి వచ్చే గ్యాస్ సమస్యల వారు ఉదయం ౩ గ్రాముల చూర్ణం ను పరగడుపున నీటిలో కలిపి రెండు పూటలు త్రాగితే 40 రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. యుక్త వయస్సు వచ్చే పిల్లలకు అప్పుడప్పుడు గ్యాస్ సమస్యలు మలబద్దకం లాంటి సమస్యలు వచ్చినప్పుడు దీనినిని వాడితే సమస్య వేగంగా తగ్గుతుంది.ఎటువంటి నష్టం చెయ్యని amlapittantaka చూర్ణం ఎన్ని రోజులు వాడుకున్న ఎటువంటి నష్టం చెయ్యదు.ఎక్కువ రోజులు దీనిని వాడినప్పుడు జీర్ణవ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచి,జీర్ణరసాలు,ఎంజైమ్స్ చక్కగా విడుదల అయ్యేటట్లు చేస్తాయి. more product details visit our site: www.ayurgreen.com