మీకు నచ్చిన ముద్రలు
Posted onSave
ayurveda medicine organic foods yoga mudra free ayurvedic treatment
చూపుడువేలును క్రిందికి వంచి అరచేతికి ఆనించి దానిపైన బొటనవేలును పెట్టి మిగిలిన మూడు వేళ్ళను నిలువుగా నిలిపి ఉంచాలి. సయాటిక(గృద్రసీవాతం), అన్ని గ్రధులను శుద్ధి చేస్తుంది.అన్నిచాక్రాలు చక్కగా పనిచేస్తాయి,హార్మోనులు చక్కగా పనిచేయును,వాతరోగాన్ని తగ్గించును,కనురెప్పలు కొట్టకపోవడం,కనురెప్పలు మాటిమాటికి కొట్టడం సమస్యలను తగ్గించును
ఫై చిత్రంలో మాదిరిగా చూపుడు వేలును,మధ్యవేలును క్రిందకు వంచి అరచేతికి ఆనించి వాటిపైన బొటన వేలును పెట్టి నొక్కి ఉంచాలి.మిగిలిన రెండు వేలును నిటారుగా ఉంచాలి. బహిస్టు నొప్పి తగ్గును,శరీరంలో చెడువాయువును తగ్గించును,అన్నిరకాల వాతనొప్పులు తగ్గును,పక్షవాతమును తగ్గించును, సూచనలు: వేకువజామున చేయరాదు,సాయంత్రం 3PM-6PM వరకు చేయరాదు.
బొటనవేలును,చిటికిన వేలును మాత్రమే క్రిందికి వంచి ఆ రెండు వేళ్ళ కొనలను ఒకదానితో ఒకటి కలిపి వుంచి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా నిలిపివుంచాలి. శరీరంలో పైత్యం తగ్గును,కండ్ల మంటలు తగ్గును,కండ్లలో నీరు రాక ఎండిపోవడం అనే సమస్యను తగ్గించును,హార్మోనులు తగ్గితే ఈముద్ర balance చేస్తుంది, అందమైన ముఖం కోసం,బహిస్టు రక్తం తక్కువగా వచ్చిన వారికి అవసరమైన ముద్ర
Benefits: Shankh Mudra is good for ailments related to Vishuddhi Chakra or Throat Chakra. Vishuddhi Chakra is the energy center in the throat area. It tones up the throat, the airways, and the lungs. Mudra along with Yoga is beneficial to treat chronic conditions like Ashthama. Beneficial in Voice and throat problems If you ever […]
చూపుడువేలు,మధ్యవేలు క్రిందికి వంచి అరచేతికి ఆనించి దానిమీద బొటనవేలుతో నొక్కి పట్టాలి.మిగిలిన రెండు వేళ్ళను నిటారుగా ఉంచాలి. ఈ ముద్ర వేసినప్పుడు “హం” అనే బీజాక్షరము తో ఉచ్చరించాలి. అధిక కొవ్వు కరుగును,ధైరాయిడ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. “రం” అక్షరముతొ ద్యానం చేస్తే పొట్టలో కొవ్వు కరిగి పొట్ట అందంగా ఉండును.
ఉంగరపువేలును క్రిందికి వంచి అరచేతికి ఆనించి దానిపైన బొటనవేలును నొక్కి ఉంచాలి మిగత వేలును చాచివుంచాలి కంటిశుక్లాలు కరుగుతాయి,గర్బాశయం గడ్డలు కరుగును, మధుమేహంను తగ్గించును. “రం “ అక్షరమ్ తో ద్యానంచేస్తే క్లోమము ఆరోగ్యంగా ఉండును.మధుమేహం తగ్గును.
రెండు చేతులను దగ్గరగా వుంచి రెండు చేతుల మధ్య వేళ్ళను మధ్య కణుపు నుండి క్రిందికి అరచేతి వైపుకు వంచి వంగిన రెండు మధ్య వేళ్ళ భాగాన్ని అనించివుంచాలి ఉబ్బసం అదుపులో ఉంటుంది రోజుకు 3 పూటలు చెయ్యాలి Save
మద్యవేలును కిందికి వంచి అరచేతికి ఆనించి దానిపై బొటనవేలును వుంచి మిగిలిన వేలును నిటారుగా ఉంచాలి. తిమ్మిర్లు తగ్గును,చెవుడు తగ్గించును.
Benefits: One of the primary benefits of the Prana Mudra is its ability to make you feel energized when you are fatigued or depressed. It also helps to strengthen the immune system and is good for the eyes
ఉంగరపువేలును వంచి బొటనవేలు కొనకు తాకించాలి. ఎముకలుగట్టిపడును,osteo arthritis,osteo porosis తగ్గును,వెంట్రుకలు ఆరోగ్యంగా వుంటాయి,తెల్లజుట్టు నల్లగా మారును, Save
కుడిచేతి వేళ్ళలో చూపుడువేలు,మధ్యవేలు,బొటనవేలును వంచి ఆమూడు కొనలను కలిపి,మిగిలిన ఉంగరపువేలు,చిటికినవేలు పైకి నిటారుగా నిలిపివుంచాలి. ఎడమచేతి వేళ్ళలోమధ్యవేలు,ఉంగరపువేలు,బొటనవేలును క్రిందికి వంచి ఆమూడు వేలు కొనలను కలిపి వుంచి మిగిలిన చిటికినవేలు,చూపుడువేలు పైకి ఎత్తి నిటారుగా ఉంచాలి శరీరంలోని వ్యర్ద పదార్దాలు బయటకు పంపిస్తుంది,మానసిక సమస్యలనుతగ్గించును,రోగనిరోదక శక్తి పెరుగును