వ్యాధులు—తినకుడనవి మూర్చ: చేపలు,దొండకాయ,మినుములు,కందులు,చింతపండు,అధికకారం బోదకాలు: పెరుగు,వెన్న,బెల్లం,చేపలు,పులుపుపదార్దాలు,పాలతోచేసినపదార్దాలు లావుతగ్గడానికి: చక్కర,మినుములు,చేపలు,మాంసం కీళ్ళనొప్పి: పెరుగు,చేపలు,బెల్లం,పాలు,బచ్చలి,మినుములు,బటాణి,ముల్లంగి రుమటాయిడ్ ఆర్ద్రయిటిస్: మినుములు,పాలు,పెరుగు,బెల్లం,చేపలు,చల్లనినీరు నడుమునొప్పి: గుమ్మడి,పెరుగు,దుంపకూరలు సయాటిక: చిక్కుడు,చింత,అధికపులుపు,దంపకూరలు,పెరుగు నేత్రవ్యాధులు: పెరుగు,చేపలు,మాంసం,రేగు తైరయిడ్(హైపో) : తైరయిడ్(హైపర్) : ముక్కు సమస్యలు : చల్లటి పదార్దాలు జాండిస్: అధిక కారం,మసాలాలు,ఉప్పు వాపులు: చల్లటినీరు,పెరుగు,చిక్కుడు,సొరకాయ,మినుములు,ఉప్పు,బొబ్బర్లు,పుల్లటిపదార్ధాలు వాంతులు: దొండ,ఆవాలు పుండ్లు: పెరుగు,పాలు,ఉప్పు గౌట్:ఉలవలు,మినుములు,బటాణి,క్షారములు,ముల్లంగి,పెరుగు,చెరకు,మాంసం,పుట్టగొడుగులు, రొయ్యలు,చిక్కుడు, కాలీప్లవర్, పిస్టులా: చేపలు,గుమ్మడి,దోస BP: ఉప్పు,అధికకారం,మసాలా,మాంసం కడుపునొప్పి : దుంపలు,పెరుగు శ్వాసవ్యాధులు: పెరుగు,ఉల్లి,చేపలు నీళ్ళవిరేచనాలు : అధికకారం gass: శీతలపదార్దాలు,పప్పులు,మాంసం,టీ,కాఫీ ముక్కులోకంతులు: […]
| Posted by admin