స్ట్రాబెర్రీ ఉపయోగాలు *************************************************** * స్ట్రాబెర్రీ లో “ఆంథోసయనిన్స్” పుష్కలంగా ఉంటాయి.ఇది అడిపోనెక్టిన్ అనబడే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి.ఈ హార్మోన్ మన శరీర మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది. *స్ట్రాబెర్రీ ని కిడ్నీ ప్రెండ్లి న్యూట్రీషియన్ అని,యాంటిఇన్ ప్లమేటరి గుణాలు పుష్కలంగా ఉండి, వ్యాధినిరోధకతను కలిగించి బ్లాడర్ పంక్షన్స్ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడతాయి. *దీనిలో ఉండే “anthocyanin” అనే యాంటీఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచును.బీపీని నియంత్రలో ఉంచును. * దీని GI value: 40 క్యాలరీలు :… Continue reading Strawberries health benefits, Nutrition and Ayurvedic benefits
Category: Foods(ఆహార పదర్ధాలు)
ఆర్గానిక్ మిక్స్డ్ రాగి మాల్ట్
ఆర్గానిక్ మిక్స్డ్ రాగి మాల్ట్: —శరీరానికి అత్యధిక శక్తిని అందించును. —గ్యాస్త్రిక్ సమస్యలు ఉన్నవారు దీనిని వాడితే జీర్ణ శక్తిని పెంచి సమస్య తగ్గించును. —షుగర్ వారు దీనిని వాడవచ్చు.దీనిలో G.I విలువ తక్కువ అత్యధిక శక్తిని అందించి నీరసంను దూరం చేస్తుంది. —3 సంత్సరాలు దాటినా పిల్లలు వాడితే అధిక కాల్షియం వల్ల పిల్లలు బలంగా,లావుగా,ఎత్తుగాపెరుగుతారు. —- అన్ని రకాల విటమిన్ లు, మినరల్స్ ,యాంటిఆక్సిడెంట్ ఉండే విధంగా ఎంతో శ్రద్ధతో మొదటిగా అన్ని రకాల… Continue reading ఆర్గానిక్ మిక్స్డ్ రాగి మాల్ట్