ప్రణవ ప్రాణయామం

ప్రణవ ప్రాణయామం

Posted on

Steps for pranav pranayama Sit in Padmasana, Sukhasana or Vajrasana quietly. Breathe normally and concentrate your mind on inhaling and exhaling. While practicing Pranav pranayama imagine that God is everywhere in every particle. Practice for 3 minutes to 1 hour as per your available time. Benefits of pranav pranayama It gives physical and spiritual energy. Gives relief from […]

hqdefault

భస్త్రీక ప్రాణయామ

Posted on

భస్త్రీక ప్రాణయామ భస్త్రిక ప్రాణాయామం: –అధిక బిపి,పిట్స్, గుండె జబ్బులు వారు చేయరాదు. –ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచును. –గొంతు వ్యాధులు తగ్గును. –థైరాయిడ్ తగ్గును. –రక్తప్రసరణ పెరుగును.

చంద్రప్రాణయామం

చంద్రభేదన ప్రాణాయామం

Posted on

                   చంద్రభేదన ప్రాణాయామం: కుడిముక్కు ద్వారా శ్వాస పీల్చినప్పుడు సూర్యనాడి, ఎడమ ముక్కు ద్వారా శ్వాస పీల్చినప్పుడు చంద్రనాడి పనిచేస్తుంది. సూర్యనాడి ద్వారా శరీరానికి వేడితత్వం, చంద్రనాడి ద్వారా చల్లదనం కలుగుతుంది. అందుకే వేసవిలో చంద్రభేదన ప్రాణాయామం చేయటం ఉత్తమం. దీనిని చేయటానికి అనుకూలంగా కూర్చొని, కుడి చేయిని నాసికా ముద్రలో ఉంచి బొటన వేలితో కుడిముక్కుని మూసి ఎడమ ముక్కు నుండి శ్వాస తీసుకోవాలి. ఊపిరితిత్తుల నిండా తీసుకున్న గాలిని ఎడమ ముక్కును కుడిచేయి […]

hqdefault

శీత్కారి

Posted on

శీత్కారి : శీతలి చేయడం రానివారు దీనిని చేయవచ్చు. గాలి పీలుస్తున్నప్పుడు స్‌స్‌స్‌స్‌……. అనే హస్సింగ్‌ శబ్దం రావడం వల్ల దీనికి శీత్కారి అనే పేరు వచ్చింది. ఈ ప్రాణాయామం చేయటానికి ప్రశాతంగా కూర్చోవాలి. తర్వాత నాలుకను నోట్లో పైకి మడిచి అంగిలి (నోటి పై భాగం) పై ఒత్తిపట్టాలి. పై, కింది పళ్ళ వరుసలను కలిపి, అవి కనిపించే విధంగా నోటిని చివరికంటా తెరవాలి. పళ్ళమధ్య నుండి శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు వెలువడే చల్లదనాన్ని అనుభూతి […]

sheetali-pranayama

శీతలి ప్రాణాయామం

Posted on

శీతలి ప్రాణాయామం: ఈ ప్రాణాయామం చల్లదనం (శీతలి) కలుగజేస్తుంది కాబట్టి దీనికి శీతలి అని పేరు వచ్చింది. ఇందులో పైన చెప్పినట్లు అనువైన విధంగా కూర్చోవాలి. తర్వాత నాలుకను గుండ్రటి గొట్టంలా రెండు వైపులా మడిచి నోటి బయటకు సాగదీయాలి. ఇప్పుడు చుట్టబడిన నాలుక నుండి శ్వాసను తీసుకోవాలి. గాలిని పీలుస్తున్నప్పుడు వెలువడే చల్లదనాన్ని ఆస్వాదించాలి. తర్వాత నోటిని మూసి తీసుకున్న శ్వాసను ముక్కు ద్వారా నెమ్మదిగా వదిలేయాలి. రోజులో ఇలా మూడు పూటలా చేయవచ్చు. ప్రతిసారీ […]

ప్రాణాయామం

Posted on

-శ్వాస సంబంధిత వ్యాధులు మటుమాయం.. బీపీ, షుగర్, గుండె బాధితులకు సంజీవిని నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో: ప్రాణాయామం మనిషికి క్రమపద్ధతిలో ప్రాణవాయువును అందిస్తూ ఆరోగ్యాన్ని రక్షిస్తోంది. సాధారణంగా ఒక మనిషి 500మి.లీ గాలిని మాత్రమే శ్వాసక్రియ ద్వారా తీసుకుంటాడు. కానీ మనిషిలోని ఊపిరితిత్తులు రెండున్నర లీటర్ల గాలిని తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు ఒక సంకల్పం, ప్రత్యేక పద్ధతిలో ప్రాణవాయువును పీల్చితే సుమారు 5లీటర్ల వరకు గాలిని తీసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాణాయామం అనేది […]