వేదకాలంలో మధు మేహ వ్యాధి ప్రస్తావన ఉంది

Posted on

మధు మేహ వ్యాధి ( DIABETES ) వేదకాలంలో మధు మేహ వ్యాధి ప్రస్తావన ఉంది . ఆ కాలంలో మధు మేహాన్ని #ఆశ్రవ అని పేరుతో గుర్తించారు . క్రీస్తు శకానికి వెయ్యి సంవత్సరాల క్రిందట ఈ వ్యాధి వర్ణన ఉంది . ఆరవ శతాబ్దంలో అష్టాంగ హృదయం అనే గ్రంధంలో #మధు మేహం. అనే పదం వాడబడింది . #మన దేశంలో ఈ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరుగు తున్నారు. #మధు మేహ వ్యాధి […]

సర్ప విషములకు చేయవలసిన చికిత్సలు

Posted on

సర్ప విషములకు చేయవలసిన చికిత్సలు – అంతకు ముందు పోస్టులలో మీకు సర్పాలలో రకాలు మరియు వాటి లక్షణాలు సంపూర్ణంగా వివరించాను. ఇప్పుడు వాటి చికిత్సలు గురించి సంపూర్ణంగా వివరిస్తాను. * సర్ప విషములకు చేయవలసిన చికిత్సలు – అంతకు ముందు పోస్టులలో మీకు సర్పాలలో రకాలు మరియు వాటి లక్షణాలు సంపూర్ణంగా వివరించాను. ఇప్పుడు వాటి చికిత్సలు గురించి సంపూర్ణంగా వివరిస్తాను. * 1వ చికిత్స – ఏ సర్పం కోపోద్రేకంతో ఉండునో అట్టి సర్పం […]

పరగడుపున బార్లీ జావ త్రాగితే

Posted on

పరగడుపున బార్లీ జావ త్రాగితే ************************** షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్ల వంటి సమస్యలు రావు.. .బార్లి జావ తయారు చేసుకోవడం కుడా చాలా సులభమైన పద్దతిలో ఉంటుంది .ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను పోసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి .పావుగంట పాటు ఆ నీటిని బాగా మరిగించాలి .దీనితో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి .వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి .అనంతరం ఆ నీటిని చల్లార్చి దాంట్లో […]

ఆయుర్వేదంలో భోజన నియమాలు

Posted on

ఆయుర్వేదం నందు వివరించబడిన భోజన నియమాలు – “అన్నం పరబ్రహ్మ స్వరూపం” కావున నియమనిష్టలతో భోజనం చేయవలెను . ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నియమ నిబంధలు పాటించకుండా మనుషులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మనం చేసే ప్రతిపని కొన్ని నియమానుసారాల ప్రకారం చేసినప్పుడే ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి నియమనిబంధనలు మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కొన్ని , తమ అనుభవ పూర్వకంగా కొన్ని ఏర్పరిచారు. వాటిని పాటించటం వలన మనకి మంచి ఆరోగ్యం […]

నువ్వులు ఎన్నో లాభాలు

Posted on

గుప్పెడు నువ్వులు.. ఎన్నో లాభాలు..! నువ్వులు తింటే వేడి చేస్తాయని ఎక్కువగా తినరు. కానీ గుప్పెడు నువ్వులతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో పోషకాలు ఎక్కువ. మాంసకృత్తులు, ఆమినోయాసిడ్లు నువ్వుల్లో సమృద్ధిగా ఉన్నాయి. మెగ్నీషియం శాతమూ ఎక్కువే. * పోషకాలు పుష్కలంగా ఉండే నువ్వులు.. శరీరంలోని కొవ్వును కరిగించడంలో బాగా పనిచేస్తాయి. * క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. * వారం రోజుల పాటు రెండు స్పూన్ల నువ్వుల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ […]

వీర్యకణాల లోపం, సంతానలేమి,లైంగికసామర్థ్యలోపం

Posted on

*🌺వీర్యకణాల లోపం, సంతానలేమి,లైంగికసామర్థ్యలోపం—ఆయుర్వేద చికిత్స🌺* ———————————————— *👉🏿మునగ పువ్వులు నీటిలో ఉడికించి అందులో పాలు, చక్కెర కలిపి ప్రతిరోజు 3 మాసాలు తీసుకుంటే వీర్యకణాల అభివృద్ధి,శుక్రకణాల చురుకుదనం, పురుషత్వ అభివృధ్ధి జరుగును.* *👉🏿10gr మర్రిగింజలు, జీలకర్రను నీటిలో మరిగించి వడబోసి పాలు,చక్కెర కలుపుకుని ఉదయం,రాత్రి సేవిస్తే సంతానలేమి, పురుషత్వ లోపాలు నివారించబడతాయి.* *👉🏿10—15 ఖర్జూరములను ఆవుపాలలో రాత్రంతా నానవేసి ఉదయమే పాలను తీసివేసీ కొద్దిగా యాలకులు మరియు తేనె కలిపి తీసుకోనిన లైంగికసామర్థ్యం పెరుగును.* *👉🏿నల్లనువ్వులు మరియు […]

ఆయుర్వేదంతో స్తన సంపద వృద్ధి

Posted on

❤ ఆయుర్వేదంతో స్తన సంపద వృద్ధి*❤ కొంత మంది ఎంత తిన్న సన్నగా ఉండి స్తనాలు చిన్నవిగా ఉంటాయి . ఇటువంటి వారు తామర గింజలను పాలతో నూరి దాంట్లో పంచదార కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే నెల రోజుల్లో స్తనాలు చక్కటి ఆకృతి సంతరించుకుంటాయి. ఇక కొంత మందిలో అంటే ముఖ్యంగా పెళ్లి అయినా స్త్రీ లలోనూ , లావు గా ఉండి పెళ్లి కాని వారిలోనూ స్తనాలు లావై జారి మెత్తగా ఉండి పోతాయి […]

తిప్పసత్తు తయారీ విధానము

Posted on

తిప్పసత్తు తయారీ విధానము – ముదిరిన తిప్పతీగ వ్రేళ్ళను తెచ్చి కత్తితో పైన పొట్టు తీసి సన్నని ముక్కలుగా కొట్టి దంచి నీటిలో కడగవలెను . జిగురు వచ్చు వరకు దంచి కడగవలెను. కడిగిన నీళ్లు ప్రత్యేకముగా ఉంచవలెను. జిగురు రాకపోయినా దంచి కడుగుటను మాని మొదట కడిగిన నీళ్లను వెడల్పాటి పళ్ళెములో పోయవలెను. సత్తు అంతా తెల్లగా అడుగున పేరి నీరు పైకి తేలును. ఆ నీటిని వంచివేయవలెను . ఈ విధముగా రెండోసారి , […]

సయాటికా

Posted on

  • వేధించే కాలినొప్పి… సయాటికా సయాటికా.. ఈ సమస్య ఉన్న వారికి కండరాలు పట్టేసినట్లు ఉండటమే కాదు భరించలేని నొప్పి ఉంటుంది. దీనికి ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స ఒకటే మార్గమని చెబుతారు. అయితే అది కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. కొంత కాలం తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో సయాటికాకు శాశ్వత పరిష్కారం ఉందంటున్నారు వైద్యులు. శరీరంలో అతి పొడవైన నరం సయాటిక్. ఇది తొడల నుంచి […]