40 రోజుల డైట్ చార్ట్

Posted on

40 రోజుల డైట్ చార్ట్

                             1 st round        2 nd round               3 rd round            4 th round
  వారాలు     టిఫెన్ డ్రైప్రూట్స్   ప్రూట్స్       మద్యాహ్నభోజనం+కూర          స్నాక్స్   సూప్          రాత్రిభోజనం+కూర
సోమ సామలు క్రేన్ బెర్రిస్-10 బొప్పాయి అన్నం+మునగకాయ+మజ్జిగ+పప్పు ఆక్రోట్స్ క్యారెట్ మల్టిగ్రైయిన్ పుల్కలు-3+పాలకూర
మంగళ ఊదలు ఆక్రోట్స్–4 జామ అన్నం+బెండకాయ+మజ్జిగ+రసం నువ్వుల స్వీట్ క్యాబేజి,ఉల్లి మల్టిగ్రైయిన్ పుల్కలు3+చుక్కకూర
బుధ అరికలు ఆప్రికాట్స్–4 ఆపిల్ అన్నం+సొరకాయ+మజ్జిగ+పప్పు అవిశ గింజల లడ్డు టమాట మల్టిగ్రైయిన్ పుల్కలు-3+బచ్చలి
గురు కొర్రలు బ్లూబెర్రిస్–10 బొప్పాయి అన్నం+బీరకాయ +మజ్జిగ+రసం ఆక్రోట్స్ పాలకూర మల్టిగ్రైయిన్ పుల్కలు-3+తోటకూర
శుక్రు బార్లి ఆప్రికాట్స్–4 జామా అన్నం+బ్రకోళి/క్యాబేజి+మజ్జిగ  +పప్పు నువ్వుల లడ్డు కాప్సికం మల్టిగ్రైయిన్ పుల్కలు3+మెంతికూర
శని యవలు ఆక్రోట్స్–4 ఆపిల్ అన్నం+చిక్కుడు/సోయ+మజ్జిగ+రసం అవిశగింజల లడ్డు బీట్ రూట్ మల్టిగ్రైయిన్ పుల్కలు-3+పాలకూర
ఆది సజ్జలు కివి–2 సీజనల్ ప్రూట్స్ అన్నం+కాప్సికం లేదా చేప ఇంట్లో స్పెషల్ ఏదైన సూప్ మల్టిగ్రైయిన్ పుల్కలు-3+పప్పు

 

–ఇమ్యునిటి శక్తిని పెంచును.

–శరీరంలో ఉన్న మలినాలను దూరం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచును.

–కొలెస్ట్రాల్ తగ్గించి,శరీరాన్ని నాజుగ్గా చేస్తుంది.

–బిపి,సుగర్,కీళ్ళనొప్పి,దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు దీనిని చెయ్యడం వల్ల వ్యాధులు దూరం అగును.

–శరీరం దీర్ఘకాలంగా యవ్వనంగా ఉండటానికి ఈ డైట్ ను పాటించండి.

మా అడ్రాస్: “ఆయుర్ గ్రీన్ స్టోర్”, టెక్కలి, శ్రీకాకుళం(జిల్లా),ఆంధ్రప్రదేశ్, 9912139577,9666430237,

www.ayurgreen.com

మా బ్రాంచీలు: టెక్కలి (9912139577), పలాస(9014876989) లో కలవు.

మరిన్ని ఆరోగ్య ఆర్టికల్ కోసం, మీ సమస్యను మా అయుర్వేద వైద్యులతో మాట్లడానికోసం మీరు టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.మరియు మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. మా లింక్ పై క్లిక్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://t.me/ayurgreenap

వాట్సప్ ద్వారా మీ సమస్యను తెలియజేయవచ్చును. మా ఆయుర్వేద వైద్యుల ఫోన్ నంబర్స్: 966430237, 7989486887 ను ayurgreen-tekkali అని మీ ఫొన్ లో సేవ్ చెసుకొండి.(ఏ సమయంలో నైనా మాట్లడవచ్చును.రెండు,మూడు సార్లు కాల్ చెయ్యండి. (ఒపి చూడటం వల్ల ఫొన్ లిప్ట్ చేయలేకపొవచ్చును)

Share this:

Leave a Reply

Your email address will not be published.