60 రోజుల్లో 6 Kg లు పెరగడం ఎలా? బరువు: తేది: ప్రతీ రోజు తినవలసినవి: –ఉదయం టిఫెన్ తరువాత 2 అరటి పండ్లు తినాలి. — ఉదయం భోజనం తరువాత ఉడకబెట్టిన గుడ్డు తినాలి. –సాయంత్రం 5 గంటలకు అంజీర-2-,బాదం-4- ఖర్జురం-8, కిస్ మిస్-16, ముద్దగా కలిపి కొద్దిగా బెల్లం,1 స్పూన్ నాటు ఆవు నెయ్యి కలిపి తినాలి. –రోజు గ్లాస్ పాలు త్రాగాలి దీనిలో”weight grouth” పొడి ఒక చెంచా… Continue reading weight gain in 60 dayas