పరగడుపున బార్లీ జావ త్రాగితే

పరగడుపున బార్లీ జావ త్రాగితే ************************** షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్ల వంటి సమస్యలు రావు.. .బార్లి జావ తయారు చేసుకోవడం కుడా చాలా సులభమైన పద్దతిలో ఉంటుంది .ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను పోసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి .పావుగంట పాటు ఆ నీటిని బాగా మరిగించాలి .దీనితో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి .వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి .అనంతరం ఆ నీటిని చల్లార్చి దాంట్లో… Continue reading పరగడుపున బార్లీ జావ త్రాగితే

నువ్వులు ఎన్నో లాభాలు

గుప్పెడు నువ్వులు.. ఎన్నో లాభాలు.. నువ్వులు తింటే వేడి చేస్తాయని ఎక్కువగా తినరు. కానీ గుప్పెడు నువ్వులతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో పోషకాలు ఎక్కువ. మాంసకృత్తులు, ఆమినోయాసిడ్లు నువ్వుల్లో సమృద్ధిగా ఉన్నాయి. మెగ్నీషియం శాతమూ ఎక్కువే. * పోషకాలు పుష్కలంగా ఉండే నువ్వులు.. శరీరంలోని కొవ్వును కరిగించడంలో బాగా పనిచేస్తాయి. * క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. * వారం రోజుల పాటు రెండు స్పూన్ల నువ్వుల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్… Continue reading నువ్వులు ఎన్నో లాభాలు

వీర్యకణాల లోపం, సంతానలేమి,లైంగికసామర్థ్యలోపం

*🌺వీర్యకణాల లోపం, సంతానలేమి,లైంగికసామర్థ్యలోపం—ఆయుర్వేద చికిత్స🌺* ———————————————— *👉🏿మునగ పువ్వులు నీటిలో ఉడికించి అందులో పాలు, చక్కెర కలిపి ప్రతిరోజు 3 మాసాలు తీసుకుంటే వీర్యకణాల అభివృద్ధి,శుక్రకణాల చురుకుదనం, పురుషత్వ అభివృధ్ధి జరుగును.* *👉🏿10gr మర్రిగింజలు, జీలకర్రను నీటిలో మరిగించి వడబోసి పాలు,చక్కెర కలుపుకుని ఉదయం,రాత్రి సేవిస్తే సంతానలేమి, పురుషత్వ లోపాలు నివారించబడతాయి.* *👉🏿10—15 ఖర్జూరములను ఆవుపాలలో రాత్రంతా నానవేసి ఉదయమే పాలను తీసివేసీ కొద్దిగా యాలకులు మరియు తేనె కలిపి తీసుకోనిన లైంగికసామర్థ్యం పెరుగును.* *👉🏿నల్లనువ్వులు మరియు… Continue reading వీర్యకణాల లోపం, సంతానలేమి,లైంగికసామర్థ్యలోపం

ఆయుర్వేదంతో స్తన సంపద వృద్ధి

❤ ఆయుర్వేదంతో స్తన సంపద వృద్ధి*❤ కొంత మంది ఎంత తిన్న సన్నగా ఉండి స్తనాలు చిన్నవిగా ఉంటాయి . ఇటువంటి వారు తామర గింజలను పాలతో నూరి దాంట్లో పంచదార కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే నెల రోజుల్లో స్తనాలు చక్కటి ఆకృతి సంతరించుకుంటాయి. ఇక కొంత మందిలో అంటే ముఖ్యంగా పెళ్లి అయినా స్త్రీ లలోనూ , లావు గా ఉండి పెళ్లి కాని వారిలోనూ స్తనాలు లావై జారి మెత్తగా ఉండి పోతాయి… Continue reading ఆయుర్వేదంతో స్తన సంపద వృద్ధి

సయాటికా సమస్య ఆయుర్వేదంలో తగ్గుతుందా

వేధించే కాలినొప్పి… సయాటికా సయాటికా.. ఈ సమస్య ఉన్న వారికి కండరాలు పట్టేసినట్లు ఉండటమే కాదు భరించలేని నొప్పి ఉంటుంది. దీనికి ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స ఒకటే మార్గమని చెబుతారు. అయితే అది కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. కొంత కాలం తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో సయాటికాకు శాశ్వత పరిష్కారం ఉందంటున్నారు వైద్యులు. శరీరంలో అతి పొడవైన నరం సయాటిక్. ఇది తొడల నుంచి మోకాళ్లు, పిక్కల… Continue reading సయాటికా సమస్య ఆయుర్వేదంలో తగ్గుతుందా