ప్రాణయామ రకాలు, ఉపయోగాలు,ఏ ఏ వ్యాధుల్లో ప్రాణాయామం చెయ్యాలి

ఉజ్జాయి ప్రాణయామం: –గురక ను తగ్గించును. –థైరాయిడ్ ను తగ్గించును. చంద్రభేదన ప్రాణయామం: –ఊపిరితిత్తులు,థైరాయిడ్,బిపి తగ్గించును. కపాలభాతి ప్రాణయామం: –గుండె రక్త ప్రసరణ స్తాయి పెరుగును. –మైగ్రేన్, తగ్గును. –ఊపిరితిత్తులకు మంచిది. –కపాల: మస్తిష్కం  భాతి: కాంతివంతం –శ్వాసను శక్తిపూర్వకంగా బయటకు పంపుట యందే ధ్యానం ఉంచవలెను. –శ్వాసను నింపుటకు ప్రయత్నం చేయరాదు ఎంత శ్వాస లోపలికి వెళ్ళునో అంతే తీసుకోవాలి.ఉద్దేశపూర్వకంగా పీల్చరాదు. –మూలాధారం,స్వాదిష్టానం,మణిపూర్వకం శక్తివంతం అగును. –తగ్గేవ్యాధులు: ఉబ్బసం,గుండెవ్యాధులు,స్తూలకాయం,సుగర్,గ్యాస్,కిడ్నివ్యాధులు,డిప్రెషన్,ప్రోస్టేటగ్రంధి, –పెద్దప్రేగులు,క్లోమం,కాలేయం,ప్లీహం,చిన్నప్రేగులు,మూత్రపిండాలు,గర్భసంచి,దమనులకు మంచిది. సూర్యభేదన ప్రాణాయామం: –బిపి… Continue reading ప్రాణయామ రకాలు, ఉపయోగాలు,ఏ ఏ వ్యాధుల్లో ప్రాణాయామం చెయ్యాలి