స్త్రీల మూత్రం మంట సమస్య

Posted on

స్త్రీల మూత్రం మంట సమస్య

 

సాధారణంగా స్త్రీలకు మూత్రం మంట సమస్య కనిపిస్తుంది.ఇది పెద్ద సమస్య గా గాబరా పడవలసిన అవసరం లేదు.

1) నీరు తక్కువగా త్రాగడం వల్ల 90% స్త్రీలో ఈ సమస్య కనిపిస్తుంది.దీనికి పరిష్కారం రోజుకు 4 లీటర్ల నీరు త్రాగడం.

2) యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది.

పరిష్కారం: 1)చందనసావ టానిక్ గాని, ఉసిరిసావ టానిక్ గాని రెండు పూటలు 15 ml చొప్పున వారం రోజులు వాడితే తగ్గుతుంది.

సమస్య కొద్దిగా తీవ్రంగా ఉంది అని మీకు అనిపిస్తే  చందనాది వటి మాత్ర రెండు పూటలు వాడండి.

నాటు వైద్యం: వత్తివేరుచూర్ణం,పల్లేరు చూర్ణం రెండు సమానంగా కలిపి 5 gm చూర్ణం రెండు పూటలు పరగడుపున త్రాగండి.

3) శరీరం వేడి చేయడం వల్ల వస్తుంది

పరిష్కారం: సబ్జా గింజలు,కలబంద, ఉసిరి రసం త్రాగడం వల్ల శరీరం చల్లబడును.నాన్ వెజ్ కొద్దిగా దూరంగా ఉంటే సరిపోతుంది.

4) కొంత మంది స్త్రీలకు ఇతర సమస్యలు వల్ల కూడా తరచుగా కనిపిస్తుంది.

పరిష్కారం: ఆయుర్ గ్రీన్ కు మీ రిపోర్ట్స్ పంపిస్తే మీకు మెడిసిన్ తెలియజేస్తారు.(టెలిగ్రామ్/వాట్సాప్:9666430237)

5) మూత్రం మంట వల్ల దురద కనిపిస్తే:

పరిష్కారం: v-gel క్రీమ్(హిమాలయ) రాయాలి.

మా అడ్రాస్: “ఆయుర్ గ్రీన్ స్టోర్”, టెక్కలి, శ్రీకాకుళం(జిల్లా),ఆంధ్రప్రదేశ్, 9912139577,9666430237,

www.ayurgreen.com

మా బ్రాంచీలు: టెక్కలి(9912139577), పలాస(9014876989) లో కలవు.

మరిన్ని ఆరోగ్య ఆర్టికల్ కోసం, మీ సమస్యను మా అయుర్వేద వైద్యులతో మాట్లడానికోసం మీరు టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.మరియు మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. మా లింక్ పై క్లిక్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://t.me/ayurgreenap

వాట్సప్ ద్వారా మీ సమస్యను తెలియజేయవచ్చును. మా ఆయుర్వేద వైద్యుల ఫోన్ నంబర్స్: 966430237, 7989486887 ను ayurgreen-tekkali అని మీ ఫొన్ లో సేవ్ చెసుకొండి.(ఏ సమయంలో నైనా మాట్లడవచ్చును.రెండు,మూడు సార్లు కాల్ చెయ్యండి. (ఒపి చూడటం వల్ల ఫొన్ లిప్ట్ చేయలేకపొవచ్చును)

Share this:

Leave a Reply

Your email address will not be published.