స్తౌల్యహర ముద్ర

Posted on
స్తౌల్యహర ముద్ర

స్తౌల్యహర ముద్ర

  • చూపుడువేలు,మధ్యవేలు క్రిందికి వంచి అరచేతికి ఆనించి దానిమీద బొటనవేలుతో నొక్కి పట్టాలి.మిగిలిన రెండు వేళ్ళను నిటారుగా ఉంచాలి.
  • ఈ ముద్ర వేసినప్పుడు “హం” అనే బీజాక్షరము తో ఉచ్చరించాలి.
  • అధిక కొవ్వు కరుగును,ధైరాయిడ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • “రం” అక్షరముతొ ద్యానం చేస్తే పొట్టలో కొవ్వు కరిగి పొట్ట అందంగా ఉండును.

Share this:

Leave a Reply

Your email address will not be published.