స్ట్రాబెర్రీ ఉపయోగాలు

Posted on

స్ట్రాబెర్రీ ఉపయోగాలు

             ***************************************************

 

* చక్కని మేని ఛాయకోసం ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని మెరుపును,నునుపును,చర్మం లోని పై పొరను కాపాడి జిడ్డుగా లేకుండా చేస్తుంది.

* వేశవి వేడికి చర్మం నలుపులోకి మారిపోయిన కణాలను ఆరోగ్యవంతంగా చేస్తుంది.అందుకే చర్మ సౌందర్యంలో “ఫ్రూట్ క్వీన్” గా పిలుస్తారు.కారణం దీనిలోని alpha hydroxy acid ఉండటమే అని నిపుణులు అంటున్నారు.

* బరువును నియంత్రించే హార్మోన్ల పనితీరును క్రమబద్దీకరించే ఎల్లజిక్ యాసిడ్ దీనిలోపుష్కలంగా ఉంటుంది.అందుకే స్ట్రాబెర్రీ తిన్నవారు బలంగా నాజుగా ఉంటారు.

* స్ట్రాబెర్రీ లో “ఆంథోసయనిన్స్” పుష్కలంగా ఉంటాయి.ఇది అడిపోనెక్టిన్ అనబడే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి.ఈ హార్మోన్ మన శరీర మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది.

*స్ట్రాబెర్రీ ని కిడ్నీ ప్రెండ్లి న్యూట్రీషియన్ అని,యాంటిఇన్ ప్లమేటరి గుణాలు పుష్కలంగా ఉండి, వ్యాధినిరోధకతను కలిగించి బ్లాడర్ పంక్షన్స్ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడతాయి.

*దీనిలో ఉండే “anthocyanin” అనే యాంటీఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచును.బీపీని నియంత్రలో ఉంచును.

* దీనిలోని ellagic acid మధుమేహాన్ని నియంత్రణలో ఉంచును.

* దీని GI value: 40

క్యాలరీలు : 33

* ellagic acid యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పనిచేస్తుంది.క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

* దీనిలోని malic acid దంతాల సమస్యలను తగ్గిస్తుంది.

* అందమైన మేనితో పాటు అందమైన యవ్వనం దీని సొంతం దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ wrinkles ను sagging skin, fine lines లాంటి చర్మ సమస్యలను తొలగించి యవ్వనంగా ఉంచును.

* B-6 విటమిన్ ,జింక్ లాంటి న్యూట్రిషన్ అధికంగా ఉండటం వల్ల జుట్టు సమస్యలు రానియాదు. జుట్టును ఒత్తుగా పెరిగినట్లుచేస్తుంది.

*శరీరం లోని వ్యర్ధాలను బయటకు పంపడంలో దేనికి మించిన పండు లేదు.కాలేయం,

మూత్రపిండం,గుండెను ఆరోగ్యాంగా ఉంచును.

* దీనిలోని ఫైటోకెమికల్స్ నరాలను ఆరోగ్యంగా ఉంచును

* దీనిలోని ఫ్లేవనాయిడ్స్ కంటిని ఆరోగ్యాంగా ఉంచును.పిల్లల కంటి చూపును పెంచును.

*దీనిలో పొలిక్ యాసిడ్ గర్భిణి స్త్రీలకు మంచిది.

 

వాడేవిధానం:    రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినాలి.ఇలా 40 రోజులు రోజు తినాలి.భోజనానికి గంట ముందు తింటే మంచిది.అద్భుతమైన రుచి,తియ్యదనం కలిగి ఉంటుంది.తియ్యగా ఉన్న షుగర్ వారు తినవచ్చును.వయస్సుతో సంబంధం లేకుండా 2 సం,, పిల్లల నుండి వృద్దులు వరకు తినవచ్చును.

మేలురకం ఎలా గుర్తించాలి:

ఆర్గానిక్,మంచి బ్రాండ్ గల వాటిని వాడండి.డ్రై ఫ్రూట్ మార్చే క్రమంలో నాసిరకం కెమికల్స్ కలుపుతారు.స్టోరేజి కోసం ఎన్నో కెమికల్స్ కలుపుతారు. మా ఆయుర్ గ్రీన్ స్టోర్

లో నాణ్యమైనవి దొరుకుతాయి.

 Cost:

మా అడ్రాస్: “ఆయుర్ గ్రీన్ స్టోర్”, టెక్కలి, శ్రీకాకుళం(జిల్లా),ఆంధ్రప్రదేశ్, 9912139577,9666430237,

www.ayurgreen.com

మా బ్రాంచీలు: టెక్కలి(9912139577), పలాస(9014876989) లో కలవు.

మరిన్ని ఆరోగ్య ఆర్టికల్ కోసం, మీ సమస్యను మా అయుర్వేద వైద్యులతో మాట్లడానికోసం మీరు టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.మరియు మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. మా లింక్ పై క్లిక్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://t.me/ayurgreenap

వాట్సప్ ద్వారా మీ సమస్యను తెలియజేయవచ్చును. మా ఆయుర్వేద వైద్యుల ఫోన్ నంబర్స్: 966430237, 7989486887 ను ayurgreen-tekkali అని మీ ఫొన్ లో సేవ్ చెసుకొండి.(ఏ సమయంలో నైనా మాట్లడవచ్చును.రెండు,మూడు సార్లు కాల్ చెయ్యండి. (ఒపి చూడటం వల్ల ఫొన్ లిప్ట్ చేయలేకపొవచ్చును)

Share this:

Leave a Reply

Your email address will not be published.