వాయు ముద్ర

Posted on
వాయు ముద్ర

వాయు ముద్ర

  • చూపుడువేలును క్రిందికి వంచి అరచేతికి ఆనించి దానిపైన బొటనవేలును పెట్టి మిగిలిన మూడు వేళ్ళను నిలువుగా నిలిపి ఉంచాలి.
  • సయాటిక(గృద్రసీవాతం), అన్ని గ్రధులను శుద్ధి చేస్తుంది.అన్నిచాక్రాలు చక్కగా పనిచేస్తాయి,హార్మోనులు చక్కగా పనిచేయును,వాతరోగాన్ని తగ్గించును,కనురెప్పలు కొట్టకపోవడం,కనురెప్పలు మాటిమాటికి కొట్టడం సమస్యలను తగ్గించును

Share this:

Leave a Reply

Your email address will not be published.