వాతనాశక ముద్ర

Posted on
వాతనాశక ముద్ర

వాతనాశక ముద్ర

  • ఫై చిత్రంలో మాదిరిగా చూపుడు వేలును,మధ్యవేలును క్రిందకు వంచి అరచేతికి ఆనించి వాటిపైన బొటన వేలును పెట్టి నొక్కి ఉంచాలి.మిగిలిన రెండు వేలును నిటారుగా ఉంచాలి.
  • బహిస్టు నొప్పి తగ్గును,శరీరంలో చెడువాయువును తగ్గించును,అన్నిరకాల వాతనొప్పులు తగ్గును,పక్షవాతమును తగ్గించును,
  • సూచనలు: వేకువజామున చేయరాదు,సాయంత్రం 3PM-6PM వరకు చేయరాదు.

Share this:

Leave a Reply

Your email address will not be published.