వరుణ ముద్ర

Posted on
వరుణ ముద్ర

వరుణ ముద్ర

  • బొటనవేలును,చిటికిన వేలును మాత్రమే క్రిందికి వంచి ఆ రెండు వేళ్ళ కొనలను ఒకదానితో ఒకటి కలిపి వుంచి మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా నిలిపివుంచాలి.
  • శరీరంలో పైత్యం తగ్గును,కండ్ల మంటలు తగ్గును,కండ్లలో నీరు రాక ఎండిపోవడం అనే సమస్యను తగ్గించును,హార్మోనులు తగ్గితే ఈముద్ర balance చేస్తుంది, అందమైన ముఖం కోసం,బహిస్టు రక్తం తక్కువగా వచ్చిన వారికి అవసరమైన ముద్ర

Share this:

Leave a Reply

Your email address will not be published.