రస్నా ద్విగుణ చూర్ణం

Posted on

                                          రస్నా ద్విగుణ చూర్ణం

                         *****************************************

ఎవరిని అడిగినా నొప్పి నొప్పి? వాతనొప్పి అని, కీళ్ళనొప్పి అని, నడుమునొప్పి అని,రుమాటిజం అని, మడమ నొప్పి అని ,స్పాండిలైటిస్ అని, డిస్క్ అరుగుదల అని, కార్దిలేజ్ అరుగుదల అని  రకరకాల పేర్లతో ఎన్నెన్నొ వాత సమస్యలు అన్నిటికి రామబాణం ఒక దివ్యమైన ఔషదాన్ని తయారు చేసుకొండి………

1)దుంపరాష్ట్రం(pluchea lanceolata)(దుంప)—100 gm

2)బల(sida cordifolia)(వేరు)—50 gm

3)ఏరండ(ricinus communis)(వేరు)—50gm

4)దేవదారు(cedrus deodara)(బెరడు)—50 gm

5)సహచార(strobilanthes ciliates)(వేరు)—50 gm

6)తుంగముస్తాలు(cyperus rotundus)(దుంప)—50 gm

7)తెల్లగలిజేరు(boerhavia diffusa)(సమూలం)—50 gm

8)తిప్పతీగ(tinospora cordifolia)(కాండం)—50 gm

9)అతివిష(aconitum heterophyllum)—50 gm

10)చిట్టిగార(దమస)(fagonia Arabica)(సమూలం)—50 gm

11)శొంటి(దుంప)—50 gm

12)వచ(acorus calamus)(వేరు)—50 gm

13)కరక్కయ(కాయ)—50 gm

14)కంటకారి(solanum xanthocarpum)(వేరు)—50 gm

15)చవ్యం(piper chaba)(కాండం)—50 gm

16)విదారికంద(argyreia nervosa)(దుంప)—50 gm

17)పల్లేరు(tribulus terrestris)(వేరు)—50 gm

18)అశ్వగంద(withania somnifera)(వేరు)—50 gm

19)రేల(cassia fistula)(బెరడు)—50 gm

20)శతావరి(asparagus racemosus)(దుంప)—50 gm

21)పిప్పళ్ళు(కాయలు)—50 gm

22)ధనియాలుగింజలు)—50 gm

23)బృహతి(solanum indicum)(వేరు)—50 gm

 

తయారివిధానం:  పై ఇరవై మూడు చూర్ణాలను మేలు రకం తీసుకొని బాగా కలుపుకొని మంచిపాత్రలో నిలువ చేసుకొండి.

 

వాడే విధానం : 1) ఐదు గ్రాముల చూర్ణం ను గోరు వెచ్చని నీటిలో కలిపి రెండు పూటలు పరగడుపున త్రాగాలి.సేవించిన గంట తరువాత ఆహారం తీసుకోవాలి.

2) రెండోవిధానం: ఐదు గ్రాముల చూర్ణం ను 400 ml నీటిలో 8 గంటలు నానబెట్టిన తరువాత దీనిని మరిగించి కషాయం 50 ml అయ్యాక, వడబోసి త్రాగాలి.ఇలా రెండు పూటలు పరగడుపున త్రాగాలి.

 

పై రెండు విధానాల్లో మీకు నచ్చిన పద్దతిని పాటించవచ్చును.

రిపరెన్స్: “సహస్రయోగం” అనే పురాతన ఆయుర్వేద గ్రంధం నుండి సేకరించబడింది.

సూచన: పై మందును మీరు సేకరించి తయారు చేయలెనప్పుడు మేము తయారి చేసి మీకు కొరియర్ లో పంపించగలము.

 

COST:  300 grams—- 500 Rs (కొరియర్ చార్జ్ 100 Rs అదనం)

 

ఏఏ వ్యాధులు మీద పనిచేస్తుంది:

 

1) ఎముకలు,కీళ్ళు,కండరాలు,నరాల మీద పని చేసి నొప్పిని తగ్గించును.

2) సాధారణంగా వచ్చే కీళ్ళనొప్పిని తగ్గించును.

3) అధిక బరువు,కాల్షియం తగ్గడం వల్ల వచ్చే కీళ్ళనొప్పిని తగ్గించును.

4) మడమ నొప్పి,పాదాల వాపు సమస్యలను తగ్గించును.

5) రుమాటిజం అనే ఆమవాతాన్ని పూర్తిగా నయం చేస్తుంది.

6) గౌట్,సయాటిక,నడుపునొప్పి సమస్యలపై దివ్య ఔషదంగా పనిచేస్తుంది.

7) ప్రోజన్ షోల్డర్ వల్ల వచ్చే చేతులు లాగడం తగ్గించును.

8) డిస్క్ బల్గ్ అవ్వడం,హెర్నిహేట్ డిస్క్, డిస్క్ అరుగుదల లాంటి దీర్ఘకాలిక సమస్యలను తగ్గించడంలో సహాయపడును.

9)శరీరం లో అత్యధిక వాతాన్ని తగ్గించును.

10) వయస్సు పైబడిన వారిలో వచ్చే సాధారణ నొప్పులను తగ్గించును.

11) కార్డిలేజ్ అరుగుదల సమస్యను తగ్గించును.

 

Side effects: ఎటువంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండదు. పిల్లలు నుండి వృద్దులు వరకు వాడవచ్చును.మీరు ఇంగ్లిష్ మెడిసిన్ వాడుతుంటే వాటితో పాటు ఈ మందును వాడుకుంటే వేగంగా ఫలితం కనిపిస్తుంది.

 

Medicinal properties:

—anti-rheumatic

—anti-arthritic

–anti-inflammation

–anti-paralytic

–anti-spasmodic

 

 

మా అడ్రాస్: “ఆయుర్ గ్రీన్ స్టోర్”, టెక్కలి, శ్రీకాకుళం(జిల్లా),ఆంధ్రప్రదేశ్, 9912139577,9666430237,

www.ayurgreen.com

మా బ్రాంచీలు: టెక్కలి(9912139577), పలాస(9014876989) లో కలవు.

 

మరిన్ని ఆరోగ్య ఆర్టికల్ కోసం, మీ సమస్యను మా అయుర్వేద వైద్యులతో మాట్లడానికోసం మీరు టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.మరియు మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. మా లింక్ పై క్లిక్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://t.me/ayurgreenap

వాట్సప్ ద్వారా మీ సమస్యను తెలియజేయవచ్చును. మా ఆయుర్వేద వైద్యుల ఫోన్ నంబర్స్: 966430237, 7989486887 ను ayurgreen-tekkali అని మీ ఫొన్ లో సేవ్ చెసుకొండి.(ఏ సమయంలో నైనా మాట్లడవచ్చును.రెండు,మూడు సార్లు కాల్ చెయ్యండి. (ఒపి చూడటం వల్ల ఫొన్ లిప్ట్ చేయలేకపొవచ్చును)

Share this:

Leave a Reply

Your email address will not be published.