అశ్వగంధ మొక్క ఉపయోగాలు, వాడేవిధానం,ఏ ఏ వ్యాధులను తగ్గించును, ఏ ఔషదాల్లో వాడుతారు

Aswagandha Plant:

–బలాన్ని,ఇమ్యునిటి ని పెంచును.

–వీర్యాన్ని పెంచును.

–నరాలకు బలం ఇచ్చును(మొథనాల్)

–మానసిక వ్యాధులను దూరం చేస్తుంది

–నిద్ర కలిగించును పేర్లుః-వరాహకర్ని

–దొమ్మడోలు,పెన్నేరు,వరాహకర్ణి,

–withania somnifera

రసాయనాలుః–విధాపెరిన్

స్టెరాయిడ్–పిక్రోసిన్

ఉపయొగాలుః

1) ఆకులపొడి స్పూన్ చెప్పున భొజనానికి గంట ముందు తింటే బరువు తగ్గుతారు

2) వేరు పొడి పాలలో కలిపి త్రాగితే నరాలకు బలము, మానసిక వత్తిడి తగ్గును,ఇంద్రియము పెంచును,తెల్ల రక్తకణాలను పెంచును.

3) రోగనిరోదక శక్తిని పెంచును.

4) క్యాన్సర్ ను తగ్గిన్చును.

5)ఆకుల్లో పిక్రోసిన్ ఉండటం వల్ల ఇది ఉత్సహం పెంచును.

6) spoon పొడిలో మిరియాలు కలిపి తింటె high BP తగ్గును.

7) పొడి, పిప్పళ్ళు,బెల్లము సమానంగ తేనేతొ తింటే క్షయ తగ్గును.

–పిల్లలకు సోమిడివ్యాధి వస్తే ఆకులు దంచి రసం పూయాలి.(వారం కు ఒకసారి మూడు సార్లు చెయ్యాలి)

మరికొన్ని మొక్కలు:

ఏడాకుల పొన్న:

–సప్తపర్ణ,సతౌనా,

–ప్రేవుల్లో పుండ్లు,కంతులు గరిగించును.

–దీని పువ్వులపొడి,పిప్పళ్ళపొడి కలిపితీసుకోంటే ఉబ్బసం తగ్గును.

–బెరడుకషాయంలో మిరియాల చూర్ణం కలిపి తీసుకోంటే కీళ్ళనొప్పి తగ్గును.

–బెరడు కషాయం వేడినీళ్ళతో స్నానం చేస్తే కుష్టు తగ్గును.

–రసయనాలు: ఎఖిటమైన్,వినోటర్పిన్,గ్లూకోసైడ్,డిటేమిన్,ఎఖిటైన్

    అతివసా

–శాస్త్రీయ నామం: Aconitum Heterophyllum wall cat

–కుటుంబం :Ranunculaceae

–పేర్లు: అతివిషా,శ్వెతవస,ప్రతివిష,అతీన్,

–దీనిని సాదారణంగా వస అని పిలుస్తారు

–దుంపను చూర్ణం చేసి తేనెతో సేవిస్తే కడుపులో మంట తగ్గును

–నిత్యం వస చూర్ణం తేనెతో సేవిస్తే మూర్చ తగ్గును

–దీని గంధం రాస్తే వాపు తగ్గును.

–దీని రసం సేవిస్తే చంటిబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు.

–జిగటవిరేచనాలను తగ్గించును.

–దగ్గు తగ్గించును.

–రసాయనాలు: హెటారాటిసిన్, డైటర్ పెనె ఆల్కలాయిడ్

  అత్తిపత్తి

–శాస్త్రీయ నామం:Mimosa pudica

–కుటుంబం :Mimosaceae

–పేర్లు : నిద్రభంగి,టచ్మినాట్,లజ్జాలు,నిద్రగన్ని,సిగ్గుచింత,కోమలి,

–రసాయనాలు: మైమోసిన్ (ఆల్కలాయిడ్)

–గాంగ్రిన్,మధుమేహ రోగగ్రస్తులకు వచ్చే గాయలపై ఆకులు నూరి కడితే త్వరగా తగ్గును.

–ఆకులు నూరి కడితే హైడ్రోసెల్ నొప్పి,వాపు తగ్గును.

–ఆకులు నూరి కడితే గుదం జారుట(Rectal prolapse)తగ్గును

–తెగిన గాయాలపై ఆకులు నూరి కడితే తగ్గును

–అతిమూత్రం : ఆకూ చూర్ణం సేవించాలి

–నెలసరి స్త్రీలుకావడానికి: వేరు పొడి కషాయం త్రాగాలి

–ఇటీవలి పరిశోధనలో మృతి చెందిన నాడికణాలను తిరిగి పునర్జీవితం చేసే గుణం వుంది.

–ఆకుల కషాయంలో పాలు కలిపి తీసుకొంటే ఇంద్రియ నష్టాన్ని అరికట్టి వీర్యాన్ని పెంచును.

–ఆకుల కషాయం అధిక రుతుస్రావం ను తగ్గించును,

–ఇనుప వస్తువులు వల్ల ఏర్పడే గాయాలు పై ఆకుల రసం రాయాలి.

–దీని వేరు కషాయం కిడ్నిలో రళ్ళు కరుగును.

–ఆకులు నూరి రాస్తే మొండి గాయాలు తగ్గును.

–మొలలు పై ఆకు రసం రాయాలి.

–ఆకులను నూరి రాస్తే గుదం జారుట తగ్గును.

–ఆకులను నూరి కీళ్ళకు కట్టుకట్టాలి.

–నువ్వుల నూనెతో దీని ఆకులతో తైలం చేసి గాయాలకు రాస్తే తగ్గును.

–ఆకుల రసము రెండు పూటలు త్రాగితే ఎర్రబట్ట తగ్గును.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *