Adda saram Plant:
–దగ్గు,ఉబ్బసము తగ్గించును.
–శరీర భాగల నుండి రక్తం కారితే తగ్గించును.
–శాస్త్రీయనామం :AdhatodaVasicanees
–పేర్లు : వాసా,మలబార్ నట్ ట్రీ,వైద్యమాత,
–1 spoon వేరు రసం పాలలో కలిపి తీసుకొంటే ఎర్రబట్ట తగ్గును
–దీని కాషాయం తో నొప్పులు ఫై వత్తితే నొప్పులు తగ్గును.
–ఆకుల రసం సేవిస్తే క్రానిక్ దగ్గు,ఉబ్బసం తగ్గును
–రసాయనాలు: బ్రోమోహెక్షైన్,వాసిసిన్.అడతోడిక్ ఆమ్లం,
–ఆకులు,పసుపు,గోమూత్రం నూరి రాస్తే చర్మ సమస్యలు తగ్గును
–కామెర్లు: ఆకు రసం సేవించాలి.
–దగ్గు,ఉబ్బసం : ఆకు రసం సేవించాలి.
–దీనితో వాసాకంటకారి లేహ్యం తయారి చేస్తారు.
–ఎర్రబట్ట: వేరు రసం స్పూన్ పాలతో తీసుకోవాలి
–తలనొప్పి: పూల చూర్ణంబెల్లం తో కలిపి తీసుకోవాలి
–రక్తమొలలు: ఆకు చూర్ణం,చందనం కలిపి సేవించాలి.
–కాళ్ళు,చేతులులాగడం: అకురసం తో తైలం చేసుకొని రాయాలి
–నిద్ర కోసం: రాత్రి పూట ఆకుల కాషాయం త్రాగాలి
–పూల చుర్ణం సేవిస్తే అతిదాహం తగ్గును.
–ఆకులను నమిలితే నోటిపూత,నోటిదుర్వాసన తగ్గును.
–ఆకులను నూరి దీనిలో పసుపు గోమూత్రమ్ కలిపి రాస్తే గజ్జి 3 రోజుల్లో తగ్గును.
–దాని ఆకులు నూరి పిస్తుల పై రాస్తే తగ్గును.
–ఆకు రసంలో కొద్దిగా శంక భస్మ కలిపి శరీరానికి రాస్తే చమట వల్ల వచ్చే దుర్గంధం తగ్గును.
–ఆకుల కాషాయామ్ వేడిగా ఉన్నప్పుడు పుక్కిలిస్తే పండ్ల సలుపు,తీపు,పంటి నొప్పి వెంటనే తగ్గును.
–ఆకుల రసంను కాల్వం లో పోసి నూరితే నీరు పోయి మెత్తగా ముద్దగా తయారు అవుతుంది.
దీనిని నిల్వ చేసుకొని కంటిలో పెసర బద్దంత రాత్రి పూట కంటిలో పెడితే కంటిపొరలు కరిగిపోతాయి.
–దీని ఆకులు,మోదుగ పూల ను కలిపి నూరి కషాయం త్రాగితే రక్త పిత్తము తగ్గును.
–దీని పూల రసం తేనె కలిపి మాను పసుపుతో అరగదీసి కాటుక పెట్టుకుంటే కాంటి పొరలు,మసకలు తగ్గును.
–ఆకుల కాషాయంలో పంచదార కలిపి 7 రోజులు వాడితే తెల్లబట్ట ,ఎర్ర బట్ట తగ్గును.
–దీని పూలను నెయ్యి తో వేపి తేనెతో వాడితే టిబి తగ్గును.
–కషయంతో పుక్కిలిస్తే నోటి పూత,నోటి దుర్వాసన తగ్గును .
మరికొన్ని మొక్కలు:
ఆరోగ్యప్పచ:
–పేర్లు: కాని,జీవని
–అత్యధిక బలాన్ని ఇచ్చును.
–ఇమ్యునిటిని పెంచును
–కాలేయం,కడుపులో అల్సర్స్ ను తగ్గించును.
–సెక్స్ సామర్ధ్యాని పెంచును.
–trichopus zeylanicus
అందుగ:
–కుందురు,శల్లకి,కుందురుష్కం,కుందురు,సలాయ్ మాను
–గాటు పెడితే పాలవంటి రసం కారును.
–బెరడు నుండి పొరలు తయారై చిన్నచిన్న ముక్కలుగా ఉడిపోతాయి.
–శాస్త్రీయనామం :Boswelliaserrata
–కుటుంబం : Burseraceae
–జిగురును సేవిస్తే కీళ్ళనొప్పి తగ్గును,
–అధిక రుతుస్రావం ను తగ్గించును.
–గుండె జబ్బులను తగ్గించును.
–శుద్ది చేసేవిధానం: బంకను నీటిలో వేడిచేసి వడబోసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
–బంక చూర్ణం పాలలో కలిపి సేవిస్తే అంగస్తంభన తగ్గును.
–బంకచూర్ణం,సుగంధపాల చూర్ణం కలిపి సేవిస్తే కుష్టు తగ్గును.
–బంకచూర్ణం తో కషాయం చేసి పుక్కిలిస్తే నోటిపుండ్లు తగ్గును.
–తేనె,నెయ్యి,బంక కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గును.
–ఈ చెట్టు జిగురును ఫిరంగిసాంబ్రాణి అందురు.
–బెరడు కషాయంతో గాయాలు కడిగితే మానును,చక్కెర కలిపి సేవిస్తే రక్త పిత్తం తగ్గును.
— పుల్లతో బ్రెస్ చేస్తే దంతాలు గట్టిపడును.