మధుమేహ నివారణ చూర్ణం

Posted on

మధుమేహ నివారణ చూర్ణం

                             (షుగర్ (మధుమేహం) తగ్గడానికి)

          **********************************************************

1) పొడపత్రి ఆకులు(600gm)

2) నెలవేము(సమూలం)(200gm)

3)తిప్పతీగ కాండం(200 gm)

4) ఒద్ది బెరడు(100 gm)

5) మానిపసుపు బెరడు(100gm)

6) వేగిస(200 gm)

7)మోదుగ పువ్వు(100gm)

8)నెరేడుగింజలు(100gm)

9)లొద్దుగా బెరడు(100 gm)

10)మెంతులు(100 gm)

 

వాడేవిధానం: పై చూర్ణాలు కలుపుకొని ఉదయం పరగడుపున 5 gm చూర్ణం గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.

–షుగర్ పరగడుపున 200 పైగా ఉంటే రోజుకు రెండు పూటలు 5 gm పొడిని వాడాలి.

–ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటే  దీనిని 3 gm చూర్ణం వాడాలి.

ఉపయోగాలు:

1) షుగర్ ను ఎప్పుడు నార్మల్ గా ఉంచుతుంది.

2) అందరిలోనూ షుగర్ పరగడుపున 120 పాయింట్స్ ఉండేటట్లు చేస్తుంది.

3) దీనిని క్రమ పద్ధతిలో వాడితే ఇన్సులిన్ అవసరం ఉండదు.

4) షుగర్ వారికి వచ్చే మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ను తగ్గించును.

5)పిల్లలకు వచ్చే టైప్-2 డయాబెటిస్ ను తగ్గించును.

5) ఇంగ్లీష్,హోమియో మందులతో పాటు దీనిని వాడుకొనవచ్చును.అలా వాడుకుంటే ఎప్పుడు షుగర్ నార్మల్ గా ఉంటుంది.

6) 6 మాసాల్లో షుగర్ వచ్చిన వారు దీనిని వాడితే షుగర్ పూర్తిగా తగ్గిస్తుంది.ఈ మందు అవసరం ఉండదు.

7)షుగర్ వారికి వచ్చే గాంగ్రీన్ గాయాలను తగ్గించును.

8) ఈ చూర్ణం మీ ఇంటిలో ఉంటే షుగర్ లేదని దైర్యంగా చెప్పవచ్చు.

 

ఎలా తయారిచేయాలి:

1) మార్కెట్ లో పొడపత్రి ఆకులను మాత్రమే సేకరించుకొని పొడి చెయ్యండి.మార్కెట్ లో పొడపత్రి పొడి పనికిరాదు దానిలో చెట్టు మొత్తం పొడి చేసి కలుపుతున్నారు.2)నెలవేము మొక్క మొత్తం పొడి చేసుకోవచ్చును.3)తిప్పతీగ లావు పాటి కాండాలను పొడి చెయ్యండి.(కాండం ఎంత లావుగా ఉంటే ఔషధ గుణం అంత ఎక్కువగా ఉంటుంది).4) ఒద్ది బెరడు చూర్ణం ఇది సేకరించుకోవాలి.మార్కెట్ లో దొరకడం కొద్దిగా కష్టం.5) మానిపసుపు చెట్టు బెరడు.పసుపు కాదు.6) లొద్దుగా చెట్టు బెరడు పై పది రకాల మూలికలు ను కలిపి 6 మాసాలు వరకు నిలువ చేసుకొనవచ్చును.

సూచన: మీరు ఈ మూలికలును తయారిచేయలేన్నపుడు.మీకోసం మేము తయారిచేస్తాము.మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 500 gm చూర్ణం తయారీ చేసి online ద్వారా ఇంటికి పంపిస్తాము.

500 gm చూర్ణం విలువ(100 రోజులు ప్యాక్)—-600 Rs. కొరియర్ ఛార్జ్: 50 Rs అదనం.( మీ ఆర్డర్ పై ఎప్పటికప్పుడు తయారిచేస్తాము)

మా అడ్రాస్: “ఆయుర్ గ్రీన్ స్టోర్”, టెక్కలి, శ్రీకాకుళం(జిల్లా),ఆంధ్రప్రదేశ్, 9912139577,9666430237,

www.ayurgreen.com

మా బ్రాంచీలు: టెక్కలి(9912139577), పలాస(9014876989) లో కలవు.

మరిన్ని ఆరోగ్య ఆర్టికల్ కోసం, మీ సమస్యను మా అయుర్వేద వైద్యులతో మాట్లడానికోసం మీరు టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.మరియు మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. మా లింక్ పై క్లిక్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://t.me/ayurgreenap

వాట్సప్ ద్వారా మీ సమస్యను తెలియజేయవచ్చును. మా ఆయుర్వేద వైద్యుల ఫోన్ నంబర్స్: 966430237, 7989486887 ను ayurgreen-tekkali అని మీ ఫొన్ లో సేవ్ చెసుకొండి.(ఏ సమయంలో నైనా మాట్లడవచ్చును.రెండు,మూడు సార్లు కాల్ చెయ్యండి. (ఒపి చూడటం వల్ల ఫొన్ లిప్ట్ చేయలేకపొవచ్చును)

Share this:

Leave a Reply

Your email address will not be published.