పుషాన్ ముద్ర

Posted on
పుషాన్ ముద్ర

పుషాన్ ముద్ర

  • కుడిచేతి వేళ్ళలో చూపుడువేలు,మధ్యవేలు,బొటనవేలును వంచి ఆమూడు కొనలను కలిపి,మిగిలిన ఉంగరపువేలు,చిటికినవేలు పైకి నిటారుగా నిలిపివుంచాలి.

ఎడమచేతి వేళ్ళలోమధ్యవేలు,ఉంగరపువేలు,బొటనవేలును క్రిందికి వంచి ఆమూడు వేలు కొనలను కలిపి వుంచి మిగిలిన చిటికినవేలు,చూపుడువేలు పైకి ఎత్తి నిటారుగా ఉంచాలి

  • శరీరంలోని వ్యర్ద పదార్దాలు బయటకు పంపిస్తుంది,మానసిక సమస్యలనుతగ్గించును,రోగనిరోదక శక్తి పెరుగును

Share this:

Leave a Reply

Your email address will not be published.