జుట్టు ఒత్తుగా పెరగడానికి

Posted on

జుట్టు ఒత్తుగా పెరగడానికి

తల మీద పూర్తిగా జుత్తు తీసివేసి(మగవారికి)/  స్త్రీలకు జుత్తుతో పాటు ఈ క్రింది వాటిని 30 రోజులు చెయ్యాలి.

 

  ఉదయం:

సోమ:మిరియాల పొడిలో నిమ్మరసం కలిపి తలకు రాయాలి. 30 నిమిషాలు తరువాత స్నానం చెయ్యాలి.

మంగళ:–ఎర్ర ఉల్లితో రుద్దాలి. 30 నిమిషాలు తరువాత స్నానం చెయ్యాలి.

బుధ:–ముల్లంగి రసం తో మర్దన 30 నిమిషాలు తరువాత స్నానం చెయ్యాలి.

గురు: మెంతులను నూరి రాయాలి. 30 నిమిషాలు తరువాత స్నానం చెయ్యాలి.

శుక్రు: వెల్లుల్లి ముక్కను పాలలో నానబెట్టి మర్ధన చెయ్యాలి. 30 నిమిషాలు తరువాత స్నానం చెయ్యాలి.

శని:–మందార ఆకులను నూరి రాయాలి. 30 నిమిషాలు తరువాత స్నానం చెయ్యాలి.

ఆది: హెయర్ రీ గ్రోత్ పొడి 1ని నీరు కలిపి రాయాలి. 30 నిమిషాలు తరువాత స్నానం చెయ్యాలి.

—స్నానం తరువాత తల ఆరిన పిమ్మట Hair regrowth Roll6 ను తలమీద రోజూ మసాజ్ చెయ్యాలి.

 

 రాత్రి:

stop hair fall oil  2 అయిల్(1 spoon)+gunjadi tailam3(1 spoon) రెండు నూనెలు కలిపి పది నిమిషాలు మసాజ్ చెయ్యాలి.

Healthy hair4 మాత్రలు భోజనం తరువాత ఉదయం,రాత్రి నీటితో వెయ్యాలి.

–తల స్నానానికి Maltivitamin shampoo5 వాడాలి.

 

పోషక ఆహారం: ఖర్జురము,ఆక్రోట్స్,ఎండుద్రాక్ష తినాలి. ఐరన్, కాల్షియం పోషకాలు తీసుకోవాలి(రోజు ఏదో ఒకటి పై వాటిలో తినాలి).   నిద్ర ఆరు గంటలు అవసరం.

మా అడ్రాస్: “ఆయుర్ గ్రీన్ స్టోర్”, టెక్కలి, శ్రీకాకుళం(జిల్లా),ఆంధ్రప్రదేశ్, 9912139577,9666430237,

www.ayurgreen.com

మా బ్రాంచీలు: టెక్కలి (9912139577), పలాస(9014876989) లో కలవు.

మరిన్ని ఆరోగ్య ఆర్టికల్ కోసం, మీ సమస్యను మా అయుర్వేద వైద్యులతో మాట్లడానికోసం మీరు టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.మరియు మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. మా లింక్ పై క్లిక్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://t.me/ayurgreenap

వాట్సప్ ద్వారా మీ సమస్యను తెలియజేయవచ్చును. మా ఆయుర్వేద వైద్యుల ఫోన్ నంబర్స్: 966430237, 7989486887 ను ayurgreen-tekkali అని మీ ఫొన్ లో సేవ్ చెసుకొండి.(ఏ సమయంలో నైనా మాట్లడవచ్చును.రెండు,మూడు సార్లు కాల్ చెయ్యండి. (ఒపి చూడటం వల్ల ఫొన్ లిప్ట్ చేయలేకపొవచ్చును)

Share this:

Leave a Reply

Your email address will not be published.